నీటితో షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు… అది ఎలాగో తెలుసా..?
Diabetes : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన శైలిలో కొన్ని మార్పుల వలన చాలామంది డయాబెటిస్ అనే సమస్యతో సతమతమవుతున్నారు. ఈ షుగర్ వ్యాధి ఎంతో ప్రమాదకరమైనది. ఇది ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడవల్సిందే. అయితే ప్రణాళిక ప్రకారం…