కంటి చూపును 100% పెంచే మొక్క ఇదే..అస్సలు వదలొద్దు

కంటి చూపును 100% పెంచే మొక్క ఇదే..అస్సలు వదలొద్దు.

మనకి శారీరక రుక్మతులు చాలా సర్వ సాధారణం.కొన్ని మందులు వాడితే తగ్గుతాయి మరికొన్నిమందులు వదినా పోవు . కొన్ని రకాల శారీరక రుగ్మతులు మనల్ని చాలా ఇబందులకు గురిచేస్తాయి . అటువంటి వాటిలో చెప్పుకోదగ్గది కంటి చూపు . ఎందుకంటే మన కాంతిలో వెలుగు లేకపోతే మనకి జీవితమే అందకరమైపోతుంది . టెక్నాలజీ అనుగుణంగా చాల రకాలుగా వైద్య రంగం అభివృద్ధి చెందింది . అయినప్పటికీ కంటికి సంబందించిన కొన్ని సమస్యలు తగ్గటం లేదు . సరికదా కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా కంటి చూపును కోల్పోవడం కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి .

మన పూర్వీకులకు ఇటువంటి టెక్నాలజీ ఏమి తెలియదు అయినా సరే వాళ్ళు చాల ఆరోగ్యాంగా ఉండేవారు . వచ్చిన ప్రతి ఆరోగ్య సమస్యను హీజిగా అధిగమించేవారు . అంటే వారు ఆధారపడిన లేదంటే వారు నమ్మిన ప్రకృతి వైద్యం.పూర్వ కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉండేవి ఎందుకంటే వారు తీసుకునే ఆహారం చాలా క్వాలిటీగా ఉండేది . వారు తీసుకునే ఆహారం సహజ సిద్ధంగా ఉండేవి .

Add Comment