పెరుగు తిన్న తర్వాత ఈ 7 పదార్థాలను పొరపాటున తిన్నారంటే… డేంజర్ లో పడక తప్పదు…!
పెరుగు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పెరుగుఅన్నం తినకపోతే భోజనం కంప్లీట్ చేసినట్లు అనిపించదు.. ఈ పెరుగు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పెరుగుతో ఈ ఏడు పదార్థాలు కలిపి తింటే డేంజర్…