ఒంట్లో షుగర్ ని వెన్నెల కరిగించేంత సింపుల్ గా, స్మూత్ పుల్ గా చేస్తుంది…!

మనకి పాలిష్ పట్టే సంస్కృతి బాగా పెరిగి అనేక రకాల దీర్ఘ రోగాలు వచ్చే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 20 ,30 సంవత్సరాలకి ఎక్కువమంది షుగర్ వ్యాధిన భారీ పట్నం రోజుల మన కళ్ళారా చూస్తున్న అందుకని మీరు కానీ మీ పిల్లలు కానీ భవిష్యత్తులో షుగర్ జాబితాలోకి ఆ లిస్టులో మనం జారకొండ ఉండాలన్న ఒకవేళ షుగర్ వచ్చిన వారైనా దాని నుంచి పూర్తిగా బయటపడాలన్న పొట్టు తీయని పప్పులు, పొట్టు తీయని ధాన్యాలు పాలిష్ పట్టనీ ధాన్యాలు ఇలాంటి వాటిని వాడటం వల్ల భవిష్యత్తులో షుగర్ వ్యాధి లేనివారు షుగర్ జాబితాలోకి ఎక్కకుండా ఉంటారు.

ఇదంతాగా రక్షిస్తే ఎందుకు పొట్టు తీయకపోతే పాలిష్ పెట్టకపోతే బెనిఫిట్స్ మనకొస్తాయి అనుకోండి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలా ఏవైనా సరే పొట్టు తీయినప్పుడు పాలిష్ పట్టినప్పుడు పైనుండే తొక్కల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాటిని డైజేషన్ చేయాలంటే మన పొట్ట మెల్లగా డైజేషన్ చేయాలి బ్రేక్ డౌన్ చేయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది అడ్వాంటేజ్ అదే పాలిష్ పట్టకపోయినా అంతే ఇప్పుడు కొర్రలు, రాగులు, సజ్జలు జొన్నలు ,బియ్యం, గోధుమలు వీటికి పాలిష్ పెట్టలేదు అనుకోండి.

పైలేయర్ లో ఉన్న ప్రోటీన్ పైలేయరులో ఉన్న ఫ్యాట్స్ ఫైలేయర్ లో ఉండే మరి ఫైబర్ ఇవన్నీటిని బ్రేక్ డౌన్ చేయడానికి ఒక గంట గంటన్నర సమయం డిలే అవుతున్నాది . అయితే కాబట్టి కొద్దిగా గ్లూకోస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కూడా ఈ పొట్టు తీయని పాలిష్ పట్టని ధాన్యాలు పప్పల్లో ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి 8% 10% 12% 13 15% కూడా ఫైబర్ ఉంటూ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తములోకి చక్కెర దూకకుండా ఈ చక్కని నియంత్రిస్తూ స్లోగా చక్కెర వెళ్లేటట్టు చేస్తున్నాది. ఇక్కడ పొట్టు తీయని పాలిష్ పట్టానవి తింటున్నవారా ప్రోటీన్ ఫ్యాట్ ఉండటం.

వల్ల హార్డ్ ఉండటం వల్ల డైజేషన్ ఢిల్ అవటం వల్ల చక్కెర బ్లడ్లోకి స్పీడ్ గా వెళ్లకుండా ఆగుతున్నది ఒక బెనిఫిట్.. ఇది మనం తిన్న ఆహారాల ద్వారా ప్రేగుల్లో చక్కెర తయారైన తర్వాత కూడా ఆ చక్కెర బ్లడ్ లో ఒక ఒకేసారి దూకకుండా స్లోగా వెళ్ళేటట్టు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు చూడండి వాహనాల స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయి అందుకని రిలీజ్ అయింది. బ్లడ్లోకి స్లోగా చక్కెర వెళ్ళినప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటో తెలుసా మీరు తేలికపాటి పనులు చేసుకుంటున్నా మీకు ఖర్చు అయ్యేది కొద్దిగానే ఖర్చవుతుంది. బెడ్లో షుగర్ లెవెల్స్ పడకుండా ఉంటుంది.

ఇలాంటి కనుక తినగలిగితే అదే పాలిష్ పట్టిన పొట్టు తీసేసిన పైన రెండు లేయర్స్ మూడు లేయర్స్ రిమూవ్ చేసేస్తాం ప్రోటీన్ వెళ్ళిపోతుంది. మెత్తగా ఉండే పిండి పదార్థాలు మాత్రమే మిగులుతాయి. పోట్లు తీసేసిన కందిపప్పు పాలిష్ పట్టేసింది కందిపప్పు బియ్యం కరిగిపోతాయి. రక్తంలో దూకుతుంది.పప్పుల్ని విత్తనాలని వీటన్నిటినీ మీరు ఎక్కువగా వాడుకుంటే చాలా మంచిదన్నమాట అందుకని ఫ్రెష్ అయిన ఎండు అయినా సరే వండుకోండి. మీరు షుగర్ పేషెంట్స్ కారు భవిష్యత్తులో మీ పిల్లల్ని కాకుండా రక్షించినట్లు అవుతుంది.మీరు, మీ ఫ్యామిలీని మనం హెల్తీగా ఉండాలంటే అలవాట్లు మార్చుకోవాలి.