Tablet Scoring Lines : మాత్రలపై అడ్డగీతలు ఎందుకు ఉంటాయి…! దీనికి అసలు కారణం ఏమిటో తెలుసా…?
Tablet Scoring Lines : సాధారణంగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. ఆ సమస్యకు తగిన టాబ్లెట్ ని వాడుతూ ఉంటాం. కొందరు టాబ్లెట్స్ వాడని వాళ్ళ ఇంట్లోనే కషాయం తయారు చేసుకుని తాగుతుంటారు. అయితే, ఇక్కడ మీరు తీసుకునే టాబ్లెట్స్…