స్వీట్స్ తిన్న తర్వాత మీ శరీరంలో జరిగేది ఇదే…

శరీరానికి అవసరమైన ఒక పోషకం కార్బోహైడ్రేట్లో తిన్నప్పుడు అవి గ్లూకోస్ గా మారుతుంది. ఇది మీకు పని చేయడానికి శక్తినిస్తుంది. కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలుగా ఉంటాయి. ప్రోటీన్లు కొవ్వులతో పాటు శరీరానికి అవసరమైన మూడు ప్రాథమిక పోషకాల్లో ఒకటి. ఇవి చక్కెరలు పిండి పదార్థాలు ఫైబర్ను అందిస్తాయి. మన రోజు వారి కార్యకలాపాలు శారీరక శ్రమకు అవసరమైన శక్తిని బలాన్ని అందిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఇవి ప్రాథమిక పాత్ర పోషిస్తాయి. మరియు మెదడుకు కావలసిన శక్తిని ఆక్సిజన్ ని అందిస్తాయి. సాధారణ కార్బోహైడ్రేట్లు అంటే చక్కెర కాస్త సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అంటే పిండి ఫైబర్స్ లో ఇవి లభిస్తాయి. ఇవి టేబుల్ షుగర్ ఆ తర్వాత ఫ్రూట్ షుగర్ అంటే ఆ తర్వాత జీర్ణమి వేగవంతమైన శక్తినందిస్తాయి. అయితే అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిపోతాయి.

డైరీ ఫైబర్ తీసుకుంటే జీర్ణక్రియలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది సంపూర్ణంగా కడుపు నిండిన భావన వస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ఎంతో మంచిది. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ గా విభజించబడతాయి. ఇది కణాలు కణజాలాలు మరియు అవయవాలకు శక్తినిస్తుంది. మెదడు పనితీరులో కార్బోహైడ్రేట్లు కీలకపాత్ర పోషిస్తాయి. మరియు ఖనిజాలతో పాటు స్థిరమైన శక్తి అందిస్తాయి. కార్బోహైడ్రేట్ కానీ తినేటప్పుడు బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలంటే క్యాలరీస్ బర్న్ చేయాలి. కాబట్టి తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ తినాలి. ఫైబర్ పోషకాలు సమృద్ధిగా ఉన్న తృణధాన్యాలు పండ్లు కూరగాయలు వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఎంచుకోవడం ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు తగినంత కార్బోహైడ్రేట్లను తిననప్పుడు శరీరం నీరస పడిపోతుంది.

అది ఆలస్యత బలహీనత మరియు శారీరక మానసిక పనితీరు తగ్గడానికి దారి తీస్తుంది. అదనంగా శరీరం శక్తి కోసం ప్రోటీన్ కొవ్వును విచ్చిన్నం చేసేసి శరీరంలోని కండరాలకు నష్టం కలిగించి కీటోన్ ఉత్పత్తికి కారణం అవుతుంది. దీర్ఘకాలిక కార్బోహైడ్రేట్లో జీవక్రియ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితికి శరీరాన్ని తీసుకొస్తుంది. మొత్తం ఆరోగ్యం మరియు శక్తి స్థాయిలకు మద్దతు ఇవ్వడానికి మీ ఆహారంలో తగిన మొత్తంలో కార్బోహైడ్రేట్లను చేర్చుకోవడం చాలా అవసరం. వలన ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను కలిగి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. డయాబెటిస్ వ్యక్తుల్లో ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అరటిపండు కార్బోహైడ్రేట్ల మూలం. నిద్రపోయే ముందు హై కార్బోహైడ్రేటెడ్ డైట్ మంచిది కానప్పటికీ అరటిపండ్ల లోని సహజ చక్కెరలు రాత్రి సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.

ఆకలి లేదా అసౌకర్యం కారణంగా అర్ధరాత్రి మేలుకొనే సంభావ్యతను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలు పరిష్కరిస్తుంది. అమినోయాసిడ్లలో యాంటీ డయాబెటికల్ ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీలు పెంచుతాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. ఇది గుండెకు రక్తప్రసరణను తగ్గించి గుండె జబ్బులకు కారణం అవుతుంది. కాబట్టి అధిక మొత్తంలో షుగర్ సినీ షుగర్స్ యాడ్ అయి ఉన్న ఫుడ్స్ ని స్వీట్స్ ని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగి టైప్ టు డయాబెటిస్ బారిన పడటం, గుండె జబ్బులు మరియు దంతక్షయాలతో సహా శరీరానికి హాని కలగడం వంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్న విషయం అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి మనం మన ఆహారాన్ని మార్చుకోవడం మరియు హెల్తీ లైఫ్ స్టైల్ ని పాటించడం చాలా ముఖ్యం