ఒక గ్లాస్ తాగితే 3 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గడం ఖాయం…!

చాలామంది అందంగా ఉండడం కోసం కొన్ని రకాల జ్యూస్లను రోజూ తాగుతూ ఉంటారు. ఇంకొందరైతే ఆరోగ్యంగా ఉండడం కోసమే జ్యూస్ లు తాగుతూ ఉంటారు.ఆయుర్వేద వైద్యులు కానీ హోమియోపతి వైద్యులు గాని ఇలా కాయగూరలు ఆకుకూరలతో జ్యూస్ లు తాగమని సలహా ఇస్తూ ఉంటున్నారు. అంత పవర్ ఫుల్ గా ఈ జ్యూస్ లు మనకి ఆరోగ్యాన్ని అలాగే అందాన్ని కూడా ఇస్తాయి. ఒక 3 రకాల జ్యూస్ లను మనం చూద్దాం. వాటి ఉపయోగాలు ఏంటో అవి ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమేం కావాలో ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. తాజా ఆకుకూరలు తాజా పండ్లు తీసుకోమని చెబుతుంటారు. కానీ బాగా డీప్ ఫ్రై చేయడం లేదా ఎక్కువగా ఉడికించి తీసుకోవడం చేస్తుంటారు.

వాటి వల్ల మనం పోషకాలు వదులుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ జ్యూసెస్ లో నేరుగా వాటి పోషకాలు కోల్పోకుండా తీసుకోవచ్చు. తద్వారా మనకు అందాల్సిన అన్ని విటమిన్స్ మన శరీరానికి అంది చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గడం మాత్రమే కాకుండా మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజు రెండు గ్లాసులు ఏదైనా ఆకుకూరల రసం తాగితే చాలా సులువుగా బరువు తగ్గుతారు. దానిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. కూరగాయలు మరియు ఆకుకూరలు ఏవైనా సరే రసంలో తీసుకుంటే దానిలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన ప్రాణవాయువును అందిస్తుంది.

శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ జ్యూసెస్ లో నేరుగా వాటి పోషకాలు కోల్పోకుండా తీసుకోవచ్చు. తద్వారా మనకు అందాల్సిన అన్ని విటమిన్స్ మన శరీరానికి అంది చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గడం మాత్రమే కాకుండా మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజు రెండు గ్లాసులు ఏదైనా ఆకుకూరల రసం తాగితే చాలా సులువుగా బరువు తగ్గుతారు. దానిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. కూరగాయలు మరియు ఆకుకూరలు ఏవైనా సరే రసంలో తీసుకుంటే దానిలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన ప్రాణవాయువును అందిస్తుంది.

శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది.ఎంఆకుపచ్చని రసంలో పీచు పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రెండు పోషకాలు ఆకుపచ్చని రసాలు ఎక్కువగా ఉంటాయి. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మొదటిగా మనం చెప్పుకునే జ్యూస్ పుదీనా, కొత్తిమీర, తులసి ఈ మూడు ఆకులతో కలిపి చాలామంది జ్యూస్ తాగుతూ ఉంటారు. అయితే కొత్తగా ఇలా జ్యూస్ తాగాలి. అనుకునే వాళ్ళకి ఏ ఆకులు ఎంత క్వాంటిటీలో వాడాలి అనే విషయం తెలియదు.. కాబట్టి ముందుగా పుదీనా, కొత్తిమీర సమంగా తీసుకోండి. ఇక తులసి వాటికంటే కొంచెం తక్కువ తీసుకోండి. మిక్సీ జార్ లో వేసుకుని జ్యూస్ చేసుకోండి. అయితే చాలా మందికి ఈ ఆకుల జ్యూస్ చిక్కగా వస్తుంది. అందువల్ల తాగడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి.