ముఖంపై మచ్చలు పోవాలంటే కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాసి చూడండి..!
మీలో చాలామందికి ముఖం పైన పిగ్మెంటేషన్ సమస్యలు ఉన్నాయి. ఏదైనా కానీ మీ మొహం పాడవుతూ ఉంటుంది. అయితే మన భారతదేశంలో చాలా మంది ఈ మంగు మచ్చలు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది మీ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది.…