ఈ ఉగాది నుండి కన్య రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది. వ్యవసాయదారులకు కళాకారులకు అందరికీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ కొత్త సంవత్సరం నుండి మరిన్ని మంచి ఫలితాలు కోసం మీరు ఏ పరిహారాలు చేసి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.. కన్య రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే ముందుగా మీరు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ముందుగా అతిపెద్ద గ్రహాలు ప్రముఖమైన గ్రహాలు శని గ్రహం గురుగ్రహం రాహు కేతు గ్రహాలు వీటి యొక్క సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఒక సంవత్సరం పైబడి ఒకే రాసి లో ఉన్న గ్రహాలని పెద్ద గ్రహాలు అంటారు.
కాబట్టి ఈ గ్రహాల పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం.. మొదటిగా గురుగ్రహం ఏప్రిల్ 30 వరకు మేషంలో లాభ స్థానంలో ఉండే ఏ స్థానానికి వస్తారు. వృషభంలోకి గురుడి రాకతో నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. శనీశ్వరుడు తొమ్మిదో స్థానంలో కుంభరాశిలో సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. రాహు దశమ స్థానంలో మీనంలో ఉంటాడు. హేచూరిత స్థానమైన కన్యరాసలోనే స్థితి పొందుతున్న ఇదే అతి పెద్ద గ్రహాలైన గ్రహస్థితి అనుసరించి వీరికి ఎలా ఉంటుంది. ముందుగా ఉగాది అనగానే ఆదాయం, రాజ్యపూజ్యం, అవమానం వీటిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే కన్య రాశి వారికి ఆదాయం ఎలా ఉంటుంది. కన్య రాశి వారి ఆదాయం రెండుగా ఉంటే ఏం 11 ఉంటుంది అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ.. రాజపూజ్యం 4 అంటే మిమ్మల్ని సంఘంలో గౌరవించే గుర్తించేవారు నలుగురు ఉంటే మిమ్మల్ని అవమానించి మోసం చేసి వెన్నుపోటు పొడవాలి అని చూసేవారు ఏడుగురు ఉంటారు. మొత్తం మీద కన్య రాశి వారు ఈ సంవత్సరం ఎంతటి వారనైనా నైపుణ్యంతో మీ వైపు తిప్పుకుంటారు.
అంతేకాదు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత వెహికల్ నడుపుకుంటూ వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్య రాశి కళాకారులకు ఏ విధంగా ఉంటుంది. కన్య రాశి కళాకారులకు ఈ సంవత్సరం అవకాశాలు పెద్దగా రావని చెప్పాలి. మీరు ఎంతో కష్టపడి అవకాశాల కోసం వెతుక్కున గాని అవకాశాలు దగ్గర వరకు వచ్చినట్టే వచ్చి అవి చేజారి పోతాయి. అంతేకాదు మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పి మాయమాటలు చెప్పి తర్వాత అవకాశాలు లేకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ధనానికి కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రివార్డుల కోసం చాలా సంతోషంగా వేచి చూస్తారు. కానీ చివరి నిమిషంలో అవి మీ వరకు వచ్చి చేజారి పోతాయి మీ పక్కనే ఉంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఉంటారు. జాగ్రత్త ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది.
కన్య రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం గురు బలం కాస్త తక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు చదువులు కాస్త జాగ్రత్తగా శ్రద్ధ వహించి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు చెడు వ్యసనాలు, చెడు సహవాసాల వైపు మీరు ముక్కువ చూస్తారు. ఎప్పుడు కూడా సోషల్ మీడియా, వాట్సప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఇటువంటి జ్ఞాపకాల్లో మునిగితేలుతారు. చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యవసాయదారులకు ఎలా ఉంటుందిఅంటే దేశానికి వెన్నెముక రైతు.. ఆ రైతును చేసే వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. కన్య రాశి రైతులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రెండు పంటలు పండిస్తారు. కానీ చేతికి అందేటప్పుడు దిగుబడును కాస్త తక్కువగా ఉంటాయి. వ్యాపారులకు బాగుంది. కన్య రాశి వారు ఎక్కువగా రాహు కేతు గ్రహాల పూజలు జరిపించాలి. అదేవిధంగా మీరు పని మీద బయటకు వెళుతున్నప్పుడు తల్లిదండ్రులు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉండాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.