శివుడిని ఈ 3 సమయాల్లో ఏమి కోరిన క్షణాల్లో ఇస్తాడు..
శివుడిని ఈ మూడు సమయాల్లో ఏమి కోరిన క్షణాలలో ఇస్తాడు. ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాలలో పూజించి, మీ మనసులోని కోరికలను చెప్పుకుంటే, ఆ కోరికలను క్షణాలలో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు…