హనీ మూన్ కోసం వరుణ్-లావణ్య ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా
టాలీవుడ్ మెగా హిట్గా పాపులాటి సంపాదించుకున్న వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే, నవంబర్ ఒకటవ తేదీ ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకు వెళుతున్నారు.…