పునీత్ మరణంలో సంచలన వివాదం.. వెనువెంటనే రెండుసార్లు గుండెపోటు ఎందుకొచ్చింది..

ప్రముఖ కన్నడ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, కొద్దిసేపటి క్రితం మరణించారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు, బంధువులు, స్నేహితులు, భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో, పునీత్ మరణించిన విక్రమ్ ఆస్పత్రి పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి, అయితే పునీత్ రాజ్‌కుమార్ మరణం వెనకాల కొత్త వివాదం, ఒకటి బయటికి వస్తుంది.ఆయన మరణం పట్ల షాకింగ్ కారణాలు బయటికి వస్తున్నాయి.

https://youtu.be/8enRJSvmk1Y

అధిక వత్తిడి, కఠిన వ్యాయామాలు, గంటలతరబడి అధిక బరువులు ఎత్తడం, వంటి హై ఫిట్నెస్ చర్యలు, పునీత్ రాజ్‌కుమార్ మృతికి కారణమని, ఒకవైపు అంటుంటే,పునీత్ రాజ్‌కుమార్ మృతికి సంచలన కారణాలు బయటపడుతున్నాయి, పునీత్ రాజ్‌కుమార్ వరుసగా రెండు సార్లు గుండెపోటుకు గురయ్యారు, అంటూ వార్తలు వస్తున్నాయి.సాధారణంగా మనిషి ఒత్తిడికి గురి అయితే, ఒక్కసారి మాత్రమే గుండెపోటు వస్తుంది, వరుసగా రెండు సార్లు గుండె పోటుకు గురి అవ్వడం అనేది చాలా అరుదైన విషయం, వెంట వెంటనే రెండుసార్లు గుండెపోటు రావడంతో, ఆయన పరిస్థితి విషమిన్చినట్లు డాక్టర్స్ అనఫిసీ ఎల్ అనౌన్స్మెంట్ చేసినట్లు, కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక గుండెపోటో సమయంలోనూ, జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడో, అదే సమయంలో ఫస్ట్ టైం హార్ట్ ఎటాక్ రావడంతో, జిమ్ పక్కన ఉన్న, చిన్న ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స సమయంలో రెండవసారి హార్ట్ఎటాక్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో, మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రి అయిన విక్రమ్ హాస్పత్రి కి, కొన్ని తరలించినట్లు తెలుస్తోంది.కానీ అంతలోనే పునీత్ ఆరోగ్యం పూర్తిగా విషమించిందని, దాంతో ప్రాణాల్ని కాపాడడo కష్టమైందని, విక్రమ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి, అయితే ఫస్ట్ టైం హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు, విక్రం హాస్పత్రి కి తరలించి ఉంటే, పునీత్ రాజ్‌కుమార్ ప్రాణాలు దక్కె వణి, సంచలన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు..