భరించలేని కష్టాలలో ఉన్న వారు…

భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఏదైనా గుడిలో ఈ వస్తువు దానం చేయండి అదృష్టం కలిగి కోటీశ్వరులు అవుతారు,మన ఇంట అఖండ ధన వర్షం కురుస్తుంది. ఈ పరిహారం ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా సరే మగవారైనా సరే చేయవచ్చు, అయితే దీన్ని ఎప్పుడు చేయాలి అసలు మనం దానం చేయాల్సిందేమిటి అనేది తెలుసుకుందాం. ఆవాల నూనెను దానంగా ఇవ్వాలి అయితే కొన్ని దేవాలయాలలో ఇప్పుడు నూనెలను తీసుకోవడం లేదు ఇంతకుముందు తీసుకునేవారు ఇలా తీసుకుంటే మాత్రం చాలా మంచిది, ఒకవేళ అలా తీసుకునే వారు ఉంటే మీ ఓపికను బట్టి మీరు ఎంతయితే ఇవ్వగలరు లీటరు, ఆఫ్ లీటర్ ఇలా మీ స్తోమతను బట్టి ఇవ్వవచ్చు.

అయితే ఆవనూనె దానంగా ఇవ్వండి ఒకవేళ ఆవనూనె తీసుకోకపోతే ఏం చేయాలంటే! ఆవనూనెను మనం దానంగా ఇవ్వడం వల్ల కష్టాల నుండి బయట పడతాము, అలాగే ఆవు నెయ్యి దానంగా ఇవ్వడం వల్ల మనకు ధనము ,ఐశ్వర్యము, వైభవము సంతోషము అనేవి వస్తాయి. ఇలా మనం కష్టాలు తొలగించుకోవడానికి ఐశ్వర్యం ప్రాప్తించడానికి మనం ఆవనూనె దానంగా ఇస్తాము, ఒకవేళ కనుక అవన్నీ దానంగా తీసుకున్నట్లయితే కనుక ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకుని అందులో ఆవనూనె పోసి ఒక పెద్ద బత్తివేసి గుడిలో దీపం వెలిగించండి, ఈ దీపాన్ని మనం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ శివాలయంలో కానీ ఆంజనేయస్వామి గుడిలో కానీ వెలిగించాలి.

దీపం వెలిగించిన తర్వాత మీరు నమస్కారం చేసుకోవాలి, ఎప్పుడు గుళ్లో దీపం వెలిగించిన అది అఖండ దీపమైన చిన్న దీపమైన సరే ఒక పువ్వును మాత్రం తప్పకుండా పెట్టాలి, అలాగే ఉట్టి ప్రమిద నేల మీద పెట్టకూడదు ఏదైనా తమలపాకు కానీ మందారాకు కానీ ఖచ్చితంగా దీపం యొక్క ప్రమిద కింద వేయాలి. భూదేవత మీద మనం డైరెక్ట్ గా అలా దీపాన్ని పెట్టకూడదు, ఇలా దీపం వెలిగించిన తర్వాత పుష్పాన్ని సమర్పించి తర్వాత నైవేద్యం కూడా పెట్టవచ్చు, నైవేద్యంగా అరటిపండును కూడా పెట్టవచ్చు, లేదంటే బెల్లాన్ని కూడా సమర్పించవచ్చు. ఇలా మనం ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని, దాన్ని ఇంట్లో చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఒక బాటిల్లో నూనె తీసుకువెళ్లి గుడిలో దీపం పెట్టుకోండి ఇది ఆచరించండి వందకు వంద శాతం మన పరిహారము కష్టాలు అనేవి తీరిపోతాయి అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.