మీ దగ్గర ఉన్న ఈ బిళ్లల్ని వీళ్ళు కొంటారు.. ఎవరో మీరే చూడండి.

ఏదైనా పాత నాణెంపై అరుదైన అమ్మవారి బొమ్మో లేదంటే… ఎక్కడా ఏ కాయిన్‌పైనా కనిపించని బొమ్మ ఉంటే… అలాంటి కాయిన్‌కి తిరుగులేని గుర్తింపు, విలువ ఉంటాయి. చాలా మందికి అలాంటి కాయిన్లు ఎక్కడున్నాయో, ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు. కొంత మంది అలాంటి వాటిని కలిగివుంటారు. కానీ వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక తమ దగ్గరే ఉంచుకుంటూ ఉంటారు. ఇలా దశాబ్దాలు గడిచినా వాటిని అమ్ముకోలేరు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విధానంలో మాత్రం వాటిని అమ్ముకునేందుకు వీలు ఉంటుంది. మనం ఇలా అమ్మాలి అనుకోగానే… అలా కొనేవాళ్లు ఉంటే…

అది ఎంతో బాగా కలిసొస్తుంది. అలాంటి వారు కొందరు ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. షుభం ఎంటర్‌ప్రైజెస్… ఈ సంస్థ మహారాష్ట్ర… సోలాపూర్‌లోని హోత్గీలో ఉంది. దీని కాంటాక్ట్ నంబర్ 07947265800.. భారత్ కాయిన్స్ ఆఫ్ ఇండియా – ఈ సంస్థ పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్‌లో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నంబర్ 07947262182. వేదాంత ట్రేడర్స్… ఇది ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నంబర్ 07947287872 దత్తా కాయిన్ బయ్యర్ – ఈ సంస్థ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉంది.

ఈ సంస్థ కాంటాక్ట్ నంబర్ 07947227193, శ్రీ కర్పగంబాల్ జ్యువెలరీ. ఈ సంస్థ తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నంబర్ 91 44 24641901 ఇలా దేశవ్యాప్తంగా పాత కాయన్లు, కరెన్సీలు కొనే సంస్థలు 16 ఉన్నాయి. ఈ సంస్థలు ఎలాంటి పాత కాయిన్లైనా కొనేందుకు సిద్ధంగా ఉంటాయి. నాణెం ని ముద్రించిన సంవత్సరం, దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకొని ధరను నిర్ణయిస్తాయి. మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు.