అక్టోబర్ 6th అతిపెద్ద మహాళయ అమావాస్య సామాన్యమైనది కాదు ఈ 5 రాశులవారికి జాతకం తిరగబోతుంది

భాద్రపద అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు, ఈ అమావాస్య నే సర్వ పితృ అమావాస్య అంటారు, అక్టోబర్ 6 బుధవారం ఈ అమావాస్య వస్తుంది, పూర్వ కాలం నుండి ఈ రోజును షార్థానికి చివరి రోజు గా నమ్ముతూ ఉంటారు,ఈ రోజు మనకు తెలిసిన మరియు తెలియని పూర్వికుల కోసం, తర్పణం ఇవ్వడం ప్రత్యేకం అయితే, ఈ మహాలయ అమావాస్య నుండి, ఒక 5 రాశుల వారి జీవితంలో చాలా చక్కటి అనుభూతులు కలగబోతూ ఉన్నాయి.అంటే వారు ఇప్పటివరకు చూడనటువంటి, మంచి అభివృద్ధికరమైన జీవితం వీరికి రాబోతుంది, మరి ఆ అయిదు రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ రాశి :- మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, సింహ రాశికి చెందుతాయి. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా, అమావాస్య తర్వాత నుండి పట్టుదలతో అధిగమించ బోతున్నారు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు, ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, వేరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా, చిన్నపాటి మిత్రులను కూడా కలుసుకుంటూ ఉంటారు. వారి ద్వారా వ్యాపార అభివృద్ధిని పొందుతారు. ఊహించని జీవితం ఎదురు కాబోతోంది ఉంటుంది, అవసరాలకు తగ్గ డబ్బు చక్కగా అందుతుంది.వ్యాపారాలలో లాభాలు వస్తాయి, ఉద్యోగాలు మంచి లాభాలు వస్తాయి, జీవితం అద్భుతంగా మారుతుంది, రెండవ రాశి

ధనుస్సు రాశి :-మూలా నక్షత్రం 4, పాదాలు పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ధనుస్సు రాశి వారికి చెందుతాయి, వీరు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు కూడా బాధ పడిన, ఇక అమావాస్య నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, స్థిరమైన ఆలోచనలు చేసారు.కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లను, జాగ్రత్తగా అధిగమిస్తారు, మిత్రులను కలుస్తారు, మిత్రుల ద్వారా మంచి లాభాలు పొందుతారు, తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. వ్యాపారాలు కూడా చాలావరకు బాగా కలిసి వస్తాయి, లాభసాటిగా అవుతాయి, రాజకీయ వర్గాల వారికి కూడా కొంచెం ఒడిదుడుకులు, ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు.

కుంభరాశి:-ధనిష్ఠ 3,4పాదాలు ,పూర్వ బాద్రా 1,2,3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు వీరు ప్రతి విషయం లోను విజయాలను చూడబోతున్నారు .వీరు ఏ పని చేయాలి అనుకున్న వెంటనే వారు ఆవిషయంలో విజయాలను సాధిస్తారు .

మీన రాశి :-పూర్వా బాద్రా 4 గవ పాదం ఉత్తరా బాద్రా రేవతి వారు మీనరాశి లోకి వస్తారు .ఆర్థిక లావాదేవీల విషయంలో శ్రద్ధ పెడితే మంచి రిజల్ట్స్ పొందుతారు .శ్రమకొంచెం అధికంగా ఉన్నా లాభాలు కూడా అలానే ఉంటాయి .కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటె చాలు .

కన్యా రాశి :-ఉత్తరా 2,3,4 పాదాలుహస్త చిత్త 1,2పాదాల వారు కన్యా రాశి లోకి వస్తారు .వీరు అనుకున్న సమయంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు .చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు .ముక్యంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి .వాహనాలు ,ఆభరణాలు కొంటారు రుణబాధలు తొలగిపోతాయి .