ఇంట్లో ఈ మొక్కలు ఉంటె నా శనం తప్పదు.

ఇంట్లో మనకు అన్ని రకాల దోషాలు పోవాలంటే ఇంట్లో ఏం చెట్లు నాటాలి, ఇంట్లో ఎప్పుడూ కూడా చెట్లు ఎటువైపు ఉంటే మంచిది. అలాగే ఎటువంటి చెట్లు ఉంటే మంచిది. చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే వందల రకాల మొక్కలు ఉంటాయి. మీరు ఏది అని గుర్తు పెట్టుకుంటారు, ముళ్లు ఎక్కువగా ఉన్న మొక్కలను పెట్టుకోకండి. ఇంట్లో ఎక్కువ ముల్లులు, విపరీతంగా ముళ్ళు ఉన్నటువంటి ఇబ్బందిని ఇస్తుంది. ఈ మొక్కలు కానీ, చెట్ల కానీ ఒక వైపు ఉన్నప్పుడు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. చుట్టూ చెట్లు, మొక్కలు గార్డెనింగ్ ఉన్నప్పుడు ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది.ఒకవైపే మీరు పెట్టినప్పుడు ఎనర్జీ ఒక్కొక్కసారి, అక్కడ ఎనర్జీని తగ్గించవచ్చు, పెంచవచ్చు. మొక్కలు కనుక మీరు పెట్టాల్సిన ప్రదేశంలో పెడితే ధనవృద్ధి ఉంటుంది. ధనాభివృద్ధి, వివాహానికి సంబంధించిన దోషాలు ఉంటే అవి తొలగి పోవడం, లైఫ్ చాలా బాగుండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అవి ఎటువైపు అని తీసుకున్నట్లయితే, మనకు సరిగ్గా తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం కథ సరిగ్గా తూర్పు భాగం నుంచి దక్షిణ భాగం వరకు పెంచుకోవాలి. తూర్పు వైపు పెంచుకుంటే మీకు సోషల్ కమ్యూనికేషన్స్ బావుంటాయి.

ఇంట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ అంత బావుంటుంది. ఎందుకంటే మనకి తూర్పువైపు ఉన్నటువంటి ఎనర్జీ వెనుక బావుంటే ఇంట్లో వాళ్ళ వల్ల బాగుంటుంది.ఏది కమ్యూనికేషన్ గాని ఇంట్లో వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతాయి. తూర్పు వైపు గల మొక్కలు ఉన్నట్లయితే, అలా కాకుండా ఆగ్నేయం వైపు నుంచి దక్షిణం వైపు ఉన్నట్లయితే అక్కడ అంతా కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ చేసేటటువంటి, కెరియర్ పట్ల మీకు గ్రోత్ పెరగడం కానివ్వండి, ఇంట్లో వాళ్ళు అనారోగ్య పడకుండా ఎనర్జిటిక్ గా ఉండడం కానివ్వండి, ఇవన్నీ ఇస్తుంది. ఇటువైపు మొక్కలు ఉంటే మిగతా వైపు ఉండకూడద అంటే, చుట్టూ ఉన్నప్పుడు డిఫరెంట్, నైరుతి లో తెలియక మొక్కలు పెడుతూ ఉంటారు. అప్పుడు మాత్రమే ఎఫెక్ట్ ఇస్తుంది. భార్యాభర్తల మధ్య చాలామందికి రోస్ ఫ్లవర్స్ అంటే ఇష్టం. తెలియక చాలా మంది ఎక్కువగా రోస్ ప్లాంట్స్ పెట్టేస్తూ ఉంటారు.అలా ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బందులు అలాగే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అదే రేంజిలో ఉంటాయి. ఈస్ట్ వైపు ఎక్కువ ముళ్ళ లో ఉన్న చెట్లు పెట్టుకున్నారు అంటే, సోషల్ కమ్యూనికేషన్స్ ఏమవుతుందంటే వాళ్ళలో కొంతమంది సోషల్ గా మిగిలి ఉంటారు.

జనాలతో చుట్టూ, ఇంటి చుట్టూ చెట్లు ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంత చుట్టూ చెట్లు లేకుండా ఒక్క నైరుతి మూలలో ఉన్న చెట్లను పెట్టకూడదు, చాలామంది మనీ ప్లాంట్ చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పి పెంచుతూ ఉంటారు. కొంతమంది ఇళ్ళ చుట్టు చేస్తూ ఉంటారు. అసలు నిజంగానే మనీ ప్లాంట్ ఉంటే మంచిదేనా అంటే, మీరు మనీప్లాంట్ చాలా మంది ఏంటంటే మనీ ప్లాంట్ ఉంటే డబ్బులు వస్తాయి అంటారు, ఎందుకంటే దానిని మనీప్లాంట్ అంటారు.మనీప్లాంట్ ద్వారా ఒకటి నేర్చుకోవాలి. ఆ చెట్టు అల్లుకుపోతూ ఉంటుంది. అంటే మీకు డబ్బులు రావాలి అంటే, సమాజంలో మీరు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అని దాని అర్థం. ఫ్లెక్సిబిలిటీ మీలో ఉంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనీ ప్లాంట్ ని ఎక్కడ పెట్టాలి అంటే ఆగ్నేయంగా, వాయువ్యంలో గాని పెట్టవచ్చు. ఆగ్నేయం అంటే మనీ రిలేటెడ్ మేటర్స్, అంటే మనీ ప్రొడ్యూస్ అయ్యే ఎటువంటి ప్రదేశం. ఆగ్నేయం అనేటటువంటి ది అందుకే మనకు ఆగ్నేయంలో మంట అనేది అంటే అగ్ని కి సంబంధించినటువంటిది ఉంటుంది. కాబట్టి మీ ఫైర్ ఉంటే కనుక డబ్బులు వస్తాయి. అలాగే వాయువ్యం లో పెట్టుకోవచ్చు, లేదా తూర్పు లో పెట్టుకోవచ్చు.

మనీ ప్లాంట్ ని ఈ మూడు దిశలలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.నా దగ్గర టాలెంటు ఉంది కానీ, సొసైటీ తో నాకు సరైనటువంటి ఇది లేదు అన్నప్పుడు, వాళ్ళు ఈస్ట్ వైపు పెట్టుకోవాలి. నాలో టాలెంట్ ఉంది కానీ సోషల్ సొసైటీ లో కమ్యూనికేషన్ కూడా ఉన్నాయి కానీ, నాకు ఎందుకు డబ్బులు రావట్లేదు అని అనుకునే టప్పుడు ఆగ్నేయంలో పెట్టుకోవాలి. వస్తున్నాయి కానీ డబ్బులు నా దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ రావట్లేదు అన్నప్పుడు వాయువ్యంలో పెట్టుకోవాలి. ఇది వాస్తు ఏంటంటే మనకి ఏది తక్కువగా ఉంది అది రావాలి, అంటే ఏ జోన్ లో అది ఉంది, దాని బట్టి మనం తెలుసుకోవాలి. ఇంట్లో ఎంత కష్టపడినా కానీ ప్రశాంతత ఉండదు, నిద్రపోయేటప్పుడు పీడకలలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు గదిలో ఎలా పెట్టాలి. ఎలాంటి పెట్టాలి, వాటికి పరిహారం ఏంటి, దీనికి కారణం ఏమిటి అంటే మన పితృదేవతల అనుగ్రహం లేకపోవడం, అందుకే మన మహర్షులు ఏమి చేశారు అంటే, మన పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వారు గతించిన తరువాత వాళ్ళకి సంవత్సరికాలు అవి చేస్తూ ఉంటారు. మనకు వాస్తుకు సంబంధించి దోషాలు ఉంటే, అలాంటివి జరగవు.