ఇది ఒక్క కప్పు చాలు స్త్రీల జీవితాన్ని మార్చేసే గొప్ప గుణం దీనిలో ఉంది …

వెనకటి రోజుల్లో స్త్రీలకి మెనోపాజ్ లక్షణాలు 50, 55సంవత్సరాలకే వచ్చేది. కానీ ఇప్పుడు 40,45 సంవత్సరాలకు మెనోపాజ్ లక్షణాలు. వల్ల పీరియడ్స్ ఆగిపోతుంది. అంటే మీ ఆయుషు లో మూడు సంవత్సరాలన్నారా తగ్గినట్లే అని చెప్తున్నారు. పీరియడ్స్ ఆగిపోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుంది అంటే శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి దీనివల్ల ఆయుషు తగ్గుతుంది.

అలాగే పీరియడ్ ఆ గిపోయాయి అంటే ఎముకలు గు ల్లవారిపోతాయి. పీరియడ్స్ ఆగకుండా ఉంటే ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అయి ఎముకలు బలంగా ఉంటాయి. ఎర్లీ మెనోపాజ్ వల్ల బరువు పెరుగుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే మనం తినే ఆహారం ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ తో పాటు మొలకలు తినాలి. మధ్యాహ్నం తినే కూరలను సోయాచికుడు గింజలు గాని ,సోయాచికుడు ప్రొడక్ట్స్ వండితినడం వల్ల వీటిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది.

సోయాచికుడు స్త్రీలు ఎక్కువగా వాడటం వల్ల ఈస్ట్రోజన్ పెరిగి తొందరగా మెనోపాజ్ రాకుండా ఉంటుంది. సాయంత్రం పూట ఏదైనా ఒక జ్యూస్ తాగండి అలాగే కొన్ని నానబెట్టిన పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, బాదంపప్పు రెండు పండ్లు తినండి. ఇలా చేయడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ అవుతుందిఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. మెనోపాజ్ సమస్య ఉండదు .పిల్లలు లేని వారికి తొందరగా పిల్లలు పుడతారు.