ఇన్ని వాడితే చాలు డయాబెటిస్ మీకు డై వర్స్ ఇస్తుంది…

ఆవాలు లేని వంట అంటూ మన ఇంట్లో ఉండదు, అలాంటి ఆవాలను దోరగా వేయించి ఆవపిండి కొట్టుకుని ఆవ పిండితో ఆవకాయలు పెట్టుకోవడం, ఆవపిండిని వేసి వంటలను రుచికరంగా స్పెషల్ గా చేసుకోవడం, ఆవ పిండితో పులిహోర చేసుకోవడం, ఇలా చాలా సందర్భాలలో ఆవపిండి వాడడం మనం చూస్తూనే ఉంటాం. మన ఆచారాలలో ఆవపిండి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు రుషులు ఆవకాయలో ఆవపిండి ఎందుకు పెట్టారు ఈ విషయం తెలిస్తే సైంటిఫిక్ గా మన ఆచారాలలో ఉన్న వాస్తవాలు ఎంత గొప్పవో దాని వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ఎన్ని లాభాలు దాగి ఉన్నాయో మీకు తెలియడం కోసం రెండు సైంటిఫిక్ స్టడీస్ని ఈరోజు చెప్పబోతున్నాము. ఆవ పిండి వంటల్లో వాడటం వల్ల మూడు ప్రధానమైన లాభాలు ఉన్నాయని రష్యా వారు నిరూపించారు, వీటిపై స్పెషల్ గా పరిశోధనలు చేసి నిరూపించిన వాటిని వివరిస్తాం. 2017 లోజలీన్స్కీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రష్యా వారు, ఆవపిండి లో ఉండే 3 ఫలితాలలో మొదటిది.

https://youtu.be/Vog5VZZPcT8

100 గ్రాముల ఆవపిండి తీసుకుంటే 16 మిల్లీ గ్రాములు ఇసార్హంనేటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఆవపిండి లో ఉందట. ఇది ఏం చేస్తుందంటే రక్తనాళాల గోడలు స్మూత్ గా చేస్తుందట, దీని వల్ల రక్త నాళాలు సంకోచ వ్యాకోచాలు బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా స్మూత్ గా ఉండడం వల్ల రక్తనాళాల సంకోచ వ్యాకోచాలు బాగా ఉండటం వల్ల కూడా రక్తనాళాల గోడలలో పేరుకోకుండా ఆవపిండి హెల్ప్ చేస్తుంది. ఇది ఎంత లాభం అంటే ఈ రోజుల్లో బి, పి రావడానికి కూడా రక్తనాళాలలో ఆ స్మూత్ నెస్ ఎలాస్టిక్ సిటీ కోల్పోవడం గుండె జబ్బులు రావడానికి కూడా ఇది ఒక కారణం. ఆవకాయ లో నూనె విపరీతంగా పోస్తారు మరి అంత నూనె వాడి నందు వల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకునే అవకాశం ఉంది గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకని ఫ్యాట్ డిపాజిట్ రక్తనాళాల గోడల మీద పేరుకోకుండా ఉండటం కొరకు ఆవపిండి ఈ రకంగా ఉపయోగపడుతుంది. తింటా కానీ మనం తినే దాంట్లో ఆవపిండి లేదను కోండి ఆ నూనె, ఉప్పు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఆ దోషాలను సరి చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెండవ లాభాలు తీసుకున్నట్లయితే ఆవపిండి లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి, మామూలుగా ఆవాలలో నూనె ఎక్కువగా ఉంటుంది అందుకని ఆవపిండి లో ఒరిజినల్ గా తీసుకున్నప్పుడు దానిలో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ గా ఉంటాయి. దీంట్లో ఉండే ఒమెగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నూనె వేయడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది దాని దోషాన్ని తగ్గించడానికి ఆవపిండి కాంబినేషన్ఉపయోగపడుతుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి….