ఇవి నాలుగు ఆకులు తింటే చాలు షుగర్ సమస్య తగ్గుముఖం పట్టి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెంతి కూర లో చాలా పోషకాలు ఉన్నాయి.100గ్రాముల మెంతి కూర లో 86గ్రాముల వాటర్ ఉంటుంది . ఎనర్జీ 36 కిలో కేలరీలు…

పిండి పదార్ధాలు 2గ్రాములు, ప్రోటీన్స్ 4గ్రాములు, ఫ్యాట్ 0.8గ్రాములు,ఫైబర్5గ్రాములు,ఐరన్ 5.6మిల్లిగ్రామ్స్, కాల్షియం 396మిల్లిగ్రామ్స్, విటమిన్ సి 58మిల్లిగ్రామ్స్, ఫోలికేసిడ్ 75మిక్రోగ్రామ్స్, బీటా కెరోటిన్ 9245మైక్రో గ్రామ్, మెగ్నీషియం 65మిల్లిగ్రామ్స్ ఉంటాయి.

ఇన్సులిన్ రేసిస్టేన్స్ తగ్గించి రక్తంలో చక్కెర స్థాయి నీ తగ్గిస్తుంది. మెంతి కూర వల్ల రక్తహీత తగ్గుతుంది. బాలింతలకు పాలు బాగా పడుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. షుగర్ లెవెల్స్ నీ కంట్రోల్ చేస్తుంది.