ఈనెల 14న శక్తివంతమైన శని అమావాస్య ఈ చెట్టు ఆకు గుమ్మానికి కడితే బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు

2023 అక్టోబర్ 14న అత్యంత శక్తివంతమైన శని అమావాస్య మరియు సూర్యగ్రహణం రాబోతున్నాయి. శనివారం నాడు అమావాస్య తిధి వస్తే దానిని శని అమావాస్య అంటారు. శని దేవుడికి శని అమావాస్య అంటే చాలా ఇష్టం శని దేవుడు నీతిమంతుడు.చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకు రాగలవాడు కాబట్టే తప్పులు చేయని వారు, శని దేవుడిని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే శని దేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శనీశ్వరుడు నామంలో,

శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శనీశ్వరుడిలా వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వారందరూ కూడా, ఈ శని అమావాస్య రోజున ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని, శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.శని అమావాస్య సూర్యగ్రహణం కలిసి వచ్చిన ఈ రోజున, ఈ ఆకులను గుమ్మానికి కట్టడం వలన ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి.

సూర్యగ్రహణం రోజు తప్పనిసరిగా అందరూ రావి చెట్టు ఆకులను సేకరించి తెచ్చుకొని, పసుపు దారంతో తోరణం లాగా చేసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ కి కట్టాలి.రావి చెట్టు చాలా పవిత్రమైన చెట్టు రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించడం మన హిందూ సంప్రదాయాలలో ఒకటి. కొడుకుని కనడం కన్నా, బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యం అని భవిష్యత్తు పురాణం చెబుతుంది. అన్ని వృక్షాలలో కెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.