ఈ గింజలు నానబెట్టి మింగితే చాలు షుగర్ ఉండదు …

చాలామంది డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొంతమందిలో డయాబెటిక్ అనేది బార్డర్లో ఉంది అంటారు. అసలు బార్డర్లో ఉండడం అంటే ఏమిటి, అటువంటి పరిస్థితులలో ఎటువంటి ఔషధం తీసుకుంటే మనకు క్యూర్ అవుతుంది. అలాంటి ఛాన్స్ ఉందా. చాలామంది జనాలలో ఒక అపోహ కూడా ఉంది ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఎన్నాళ్ళు వాడాలి అని అడగరు, ఆయుర్వేదం మెడిసిన్ అనేసరికి ఎన్నాళ్లు వాడాలి అని అడుగుతారు. జనాలు ఆ విషయంలో క్లారిటీ ఉండాలి,

ఎలా అంటే డయాబెటిక్ బార్డర్ అనేది ఎప్పుడు వస్తాది అంటే, మన లైఫ్ స్టైల్ బద్ధకం అయినప్పుడు. తిప్పతీగ, తులసి, మారేడు ఆకు, వేప, నేల ఉసిరి, నేరేడు. తిప్పతీగ పొడి 100 గ్రాములు, 100 గ్రాములు నేరేడు గింజల పొడి, 100 గ్రాములు వేప 100 గ్రాములు తులసి, 100 గ్రాములు మారేడు ఆకు చూర్ణం, 100 గ్రాములు నేల ఉసిరి ఈ ఆరు రకాల పదార్థాలు ఒక బాండీలో కలుపుకొని, రోజు ఒక టీ స్పూను నిండుగా తీసుకొని గోరువెచ్చని వాటర్ లో కలుపుకొని తీసుకోవచ్చు.

లేదా గ్లాసు అర గ్లాసు వరకు మరిగించి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ ఆరు రకాల పదార్థాలు పొద్దున తీసుకోవాలి, బ్రష్ చేసుకుని టిఫిన్ కి అరగంట ముందు, అరగంట మించి దాటకూడదు అరగంట దాటితే షుగర్ లో లో పడిపోతుంది. మళ్లీ సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఈ విధంగా తీసుకోవాలి ఎవరైనా బాడీ వెయిట్ తత్వం ఉన్నవాళ్లు ఉంటే యిది వాడితే వేడి చేసింది అనుకున్న వాళ్లు ఉంటే, ఇది తిన్న తర్వాత అరగంట తర్వాత ఒక స్పూన్ ధనియాలు తింటే సరిపోతుంది. ధనియాలు తిని నీళ్లు తాగితే వేడి తత్వం మామూలైపోతుంది.

రాత్రి పడుకునేటప్పుడు ఒక టీ స్పూను అశ్వగంధ పొడిని గోరువెచ్చని వాటర్ లో కలుపుకొని తీసుకోవాలి. డయాబెటిక్ బార్డర్ లో ఉన్నప్పుడు పాలపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అందుకని ప్లైన్ పౌడర్ని వాటర్ లో కలిపి తీసుకోవచ్చు, లేదంటే ఆవు పాలతో అయినా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుంది, నిద్రపడితే అన్ని నార్మల్ అయిపోతాయి. ఇది డయాబెటిక్ బార్డర్లు ఉన్నవాళ్లు వాడవలసిన పదార్థాలు. డయాబెటిక్ ఆల్రెడీ ఉండి టాబ్లెట్స్ వాడుతున్న వాళ్లు కూడా ఇది వాడితే మంచిది.