ఈ చిన్న పనితో మీ పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుకోవచ్చు.

వక్కపొడి అనేది పురుషులు ఎక్కువగా స్త్రీ లు తక్కువగా తింటుంటారు. ఈ వక్కపొడి తినేటప్పుడు వారికి కొంచెం మత్తుని కలిగిస్తాయి ఇంకా కొంచెం ఉచ్చహంని కలిగిస్తుంది. దీనిని ఎక్కువగా తినడం వలన నోటి కాన్సర్ , కాన్సర్ వంటి వ్యాధులు కూడా వస్తుంటాయి.. అయితే కొందరిలో వక్క పొడి తినడం వ్యసనం గా మారిపోతుంది.ఈ వ్యసనాన్ని మానుకొకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ వక్కపొడి మానేయాలంటే దీనికి బదులుగా లవంగం కానీ ,

యాలకలు కానీ, ధనియాలు కానీ వాడుకుంటే మంచిది. ఎండ పెట్టిన ఉసిరికాయ ముక్కలు తీసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఇలా తింటూ ఉంటే ఉసిరి పుల్లదనానికి ఇంకొకటి తినడానికి నోరు సహకరించదు.ఇలా ప్రతిరోజు చేయడం వలన ఈ వక్కపోడి మానేయడానికి సహాయపడుతుంది. ఈ వక్క పొడి మన నోట్లో ఉండే దంతాలను,చిగుళ్ళను నాశనం చేస్తుంది. అంతే కాకుండా పళ్ళపై ఉండే ఎనామీల్ చాలా శక్తివంతమైనది, 1100 డిగ్రీల వేడిని కూడా ఈ ఎనామీల్ తట్టుకుంటుంది.

200 సంవత్సరాలు ఉండే ఈ ఎనామీల్ ఈ వక్కపొడి వలన కొన్ని రోజులకే ఎనామిల్ లేకుండా పోతుంది.ఈ వక్కపొడి వలన దంతాలు ఉడిపోవడం అనేది జరుగుతుంది. దీనిని తగ్గించడానికి పెద్ద ఉసిరికాయలు తీసుకొని బాగా ఎండపెట్టి లేదా ఎండ పెట్టిన ఉసిరి ముక్కలను బయట కొనుక్కొని తెచ్చుకుణణ పరవాలేదు. మీరు వక్కపొడి తినాలి అనుకున్న ప్రతి సారి ఈ ఉసిరి ముక్కలను తీసుకొని తినండి, ఇలా చేస్తే మీరు వక్కపొడి తినడం మననేస్తారు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.