ఈ నూనె వాడితే జీవితం లో తెల్ల జుట్టు రమ్మన్నా రాదు

మెంతులతో హెయిర్ కి, స్కిన్, హెల్త్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి..? అలాగే మెంతులతో ఏవిధంగా హెయిర్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు, అలాగే హెయిర్ సీరం తయారు చేసుకోవచ్చు. ఇక ఆతర్వాత మనం ఇంటర్నల్గా మెంతులని ఏ విధంగా తీసుకోవాలి, మెంతులతో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం… ఫస్ట్ మెంతుల గురించి తెలుసుకుందాం.. మెంతులని మనం ఇంగ్లీష్ లో ఫెనుగ్రీక్ అని పిలుస్తాము. మెంతులు మనకి చక్కటి కమ్మని వాసన వస్తాయి, ఒక చేదు వాసన వస్తాయి. వీటిలో ఉండేటువంటి ఇంగ్రిడియంట్స్ కూడా మన హెల్త్ కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఇంగ్రిడియంట్స్.

మెంతులని ఏ విదంగా వాడాలో ఈ క్రింది వీడియోలో చూడండి.

మెంతుల్లో ఉండేటువంటి విటమిన్స్ కానీ లేకపోతే అదేవిధంగా మెంతుల్లో ఉండేటటువంటి కొన్ని ఎమైనో యాసిడ్స్ వంటి ఇవన్నీ మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. అదేవిధంగా ఇవి నానబెట్టిన తర్వాత మనం ఇంటర్నల్ గా తీసుకున్న, ఎక్స్టర్నల్ గా అప్లై చేసినా కూడా మెంతులు మనకు చాలా బాగా పనిచేస్తాయి.మెంతులలో ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే, మెంతులను సరైన విధానంలో కరెక్ట్గా మనం యూజ్ చేసాము అంటే, ప్రీమెచ్యూర్ గ్రీన్ హెయిర్ అంటే చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం, ఈసమస్యను మనం కంట్రోల్ చేసుకోవచ్చు.

మనకి పిగ్మెంట్ ప్రాబ్లం వలన అంటే మనకు కలరింగ్ కు ఉండేటువంటి పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో,కలర్ ఇచ్చే పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో, అది కోల్పోవడం వల్లనే మనకు తెల్ల వెంట్రుకలు అనేవి వస్తూ ఉంటాయి. ఆకలర్ ఇచ్చేటువంటి పిగ్మెంట్ ని తిరిగి ప్రొటెక్ట్ చేయడానికి, అంటే మనకి తిరిగి రిగైన్ చేయడానికి, నెక్స్ట్ ఉన్న పిగ్మెంట్ ఉండే, ఇంకా తొందరగా ఎక్కువ కాలం మనకి గ్రే హెయిర్ రాకుండా చేయడానికి, అలాగే హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంత్ చేయడానికి, మనకు ఈమెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. దీన్ని యూస్ చేసి రూట్స్ కి మరియు హెయిర్ కి షాఫ్ట్ కి అలాగే మనకు ఇంటర్నల్గా స్టమక్ కి, దానితో పాటు స్కిన్ బ్యూటీ కి, అన్ని రకాలుగా ఇది రిజల్ట్ ఎలా పొందవచ్చో చూద్దాం..