ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయిన రెండు నిమిషాల్లో తెల్లగా ముత్యాల మెరిసిపోతాయి.

ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయిన రెండు నిమిషాల్లో తెల్లగా ముత్యాల మెరిసిపోతాయి. పళ్ళ వరస అందంగా ఉండడంతో పాటు, అవి తెల్లగా ఉంటే ముఖానికి వన్నె తెస్తాయి కానీ, మనం తినే ఆహార పదార్థాలు కూల్ డ్రింక్స్ అధికంగా తాగే అలవాటు, అందులో ఉండే రసాయనాల వల్ల కలర్ మారిపోతుంది. ఇవి పసుపుపచ్చగా తయారయి చూడడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఇంకా కొంతమంది పాన్లో, గుట్కాలు, తినడం వలన పళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి. పళ్ళు తెల్లగా మారడం కోసం మనం తీసుకోవలసిన పదార్ధాలు అన్నీ మన ఇంట్లోనే ఉండేవి.

https://youtu.be/slFzZyz2wPk

వీటితో చిన్న చిట్కా చేయడం వలన పళ్ళు తెల్లగా మారడం తో పాటు, అందంగా కనిపిస్తాయి.కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే పళ్ళు తెల్లగా కావడం మీరు చూడొచ్చు, మీపసుపు పచ్చని పళ్ళు సహజంగా ఎలా తెల్లగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది 100% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కావలసినవి వెల్లుల్లి, టమాటా, టూత్ పేస్ట్, బేకింగ్ సోడా, ఎలా చేయాలంటే వెల్లుల్లిని వలిచి పైన పొట్టు తీయండి, తర్వాత మెత్తగా దంచుకోవాలి. తర్వాత టమాటాను ముక్కలుగా చేసి, ఒక టేబుల్ స్పూన్ రసం తీసుకోవాలి.

దీనిని వెల్లుల్లిపేస్ట్ లో వేయాలి దీంట్లో రోజు మీరు పళ్ళ కోసం కోల్గేట్ టూత్ పేస్ట్ ను జోడించండి, కోల్గేట్ కాకపోయినా తెల్లగా ఉండేది మాత్రమే తీసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా సోడా ని కూడా ఒక చెంచాడు వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. దీనిని ఎలా ఉపయోగించాలి అంటే, మీ పళ్ళను ఈ మిశ్రమంతో మూడు నుండి ఐదు నిమిషాలు బాగా రుద్దండి.మొదటిసారే మంచి ఫలితాలు కనిపిస్తాయి, ఈ మిశ్రమాన్ని ఇలా క్రమం తప్పకుండా వాడడం వలన కొన్ని రోజుల్లోనే అందమైన కళ్ళను సొంతం చేసుకుంటారు..