ఎంతటి తెల్ల జుట్టు అయినా ఇలా చేస్తే నల్లగా మారుతుంది…

హెయిర్ ఆరోగ్యంగా అందంగా వైట్ హెయిర్ బ్లాక్ గా మారి దృఢంగా కనిపిస్తుంది. దీనికోసం బీట్రూట్ హెయిర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీకు సెలవు రోజున దీని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుని ఎప్పుడైనా దీని అప్లై చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటి నాచురల్ గా ఎలా తయారు చేసుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం. విటమిన్ లోపం పొల్యూషన్ వంశపారంపర్యంగా ఇలా రకరకాల కారణాలవల్ల జుట్టు తెల్లబడుతుంది. విటమిన్ బి మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకం విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. విటమిన్ బి విటమిన్ బేసిక్స్ విటమిన్ బి12 ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

కాబట్టి మీ ఆహారంలో ఈ విటమిన్స్ లోపం లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనం హెయిర్ డై ని తయారు చేసుకుందాం. దానికి ముందుగా ఒక మీడియం సైజ్ బీట్రూట్ ఒకటి తీసుకోండి. దీని శుభ్రంగా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేయాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ బీట్రూట్ గుజ్జుని ఒక వైట్ క్లాస్ సహాయంతో బాగా వడకట్టుకుని రసం తీసుకోవాలి. ముఖ్యంగా హై బీపీతో బాధపడే వాళ్ళు రోజుకొక గ్లాస్ చొప్పున బీట్రూట్ రసం తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం బీట్రూట్ రసం తీసుకున్నాం కదా దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ కడాయిలో ఒక గ్లాసున్నర వరకు డ్రింకింగ్ వాటర్ వేసుకోండి.. ఇప్పుడు మనం తీసుకుపోయే ఇంగ్రిడియంట్ ఉసిరి పౌడర్ అంటే ఆమ్ల పౌడర్ ను ఒక స్పూన్ వేసి బాగా ఉడికించుకోవాలి.

ఎంతగా అంటే ఈ మిశ్రమమంతా దగ్గరగా వచ్చి ఇలా పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలి అంతవరకు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుతూ బాగా కుక్ చేసుకోండి. ఇలా మూడు స్పూన్ల వేసుకొని బాగా కలపండి. దీనిలో పెరుగుని వేసుకోలి. ఈ కన్సిస్టెన్సీ బాగా చిక్కగా ఉంటుంది నైట్ అంతా మనం అలా ఉంచేసాం కాబట్టి బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పెరుగు వేసుకోవడం వల్ల చక్కగా మీ తలకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండడమే కాకుండా పెరుగు కూడా మీ తలకి మంచి కండిషనర్ గా పనిచేస్తుంది.దీనిని వాడితే మీ వైట్ హెయిర్ కచ్చితంగా బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది. ఒకసారి రెండుసార్లు వాడి మానేస్తే ఇదంతా తొందరగా రిజల్ట్ ఇవ్వదు. ఎందుకంటే ఇది నేచురల్ గా ఇంటర్నల్ గా కూడా మీకు వైట్ హెయిర్ ని రూట్స్ నుంచి బ్లాక్ కలర్ లోకి వస్తాయి. ఇది కచ్చితంగా నూటికి నూరు శాతం రిజల్ట్ ఇస్తుంది.