ఎన్నో రోజుల నుండి రాని పీరియడ్స్ దీన్ని త్రాగిన వెంటనే వచ్చేస్తుంది…!

Periods : ప్రస్తుతం స్త్రీలు చాలామంది పీరియడ్ ఇర్ రెగ్యులర్ అవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. రెగ్యులర్ గా వచ్చిన పీరియడ్లో పడే అవస్థలు ఆడవారిలో చాలా ఎక్కువ అయిపోయాయి. ఈరోజుల్లోఎక్కువ మందిలో నుండి ఈస్ట్రోజన్ డేట్ టైం అవుతుంది. కానీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వదు. వచ్చినట్టు ఉంటుంది. పొత్తికడుపులో మేలితిప్పుతూ ఉంటుంది. కానీ వస్తే బాగుండు హాయిగా పని అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఒకవేళ మళ్లీ మొదలైన ఆ మూడు రోజులు నొప్పితో నరకయాతన అయ్యేటట్టుగా ఇబ్బంది పడేటట్టు చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి పీరియడ్ పోస్ట్ పోన్ అవుతూ నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఒక్కొక్కసారి అట్లా పోస్ట్ పోన్ అవుతుంటాయి. రోజురోజు అబ్బా ఈరోజు వస్తుంది. ఈరోజు వస్తుంది అనుకుంటూ ఉంటారు.

కానీ రాకుండా పోస్ట్ పోన్ ఇబ్బంది పడే వారికి పీరియడ్ వెంటనే వచ్చేటట్టు చేసి అలా నొప్పు లేకుండా పేరెంట్ ని కాస్త ముగించేటట్టు చేసి మీరు ఆ టైములో ఇబ్బంది పడకుండా హాయిగా గడిపేట చేయటానికి ఒక న్యాచురల్ రెమిడీ ఉంది. అదే ప్రకృతి ప్రసాదించిన వాము. వాము అంటే మనందరికీ బాగా గుర్తొచ్చేది మిర్చి బజ్జి లోపల పెడతామే వాము. అది మామూలుగా అట్లా మిరపకాయ బజ్జీలు సెనగపిండితో చేసినప్పుడు డైజేషన్ సరిగా కావు. శెనగపిండి గ్యాస్ ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. కడుపు నొప్పిలాగ వస్తుంది. కాబట్టి అలాంటి నొప్పి రాకుండా గ్యాస్ను తగ్గించి పొట్ట ఫ్రీ చేయడానికి వామ అక్కడ పనికొస్తుందని మన ఆచారాలు ఏనాటి నుంచి పెట్టి అట్లా తినేటట్టు చేశారు. అక్కడ వాడుకునే మిరపకాయ బజ్జీల్లో వాము మీకు పీరియడ్ పోస్ట్ పోన్ అయ్యే వారికి పీరియడ్ పోస్ట్ ఫోన్ ఆపేసి ఇమీడియట్గా వన్ టూ డేస్ త్రీ డేస్ లోనే పీరియడ్స్ వచ్చినట్టు చేయటానికి బ్రహ్మాండమైన మెడిసిన్ల పనికొస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు.

వాము డికాషన్ త్రాగితే వెంటనే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. పీరియడ్స్ లో వచ్చే నొప్పి తగ్గుతుందని నిరూపించారు. రెండు యూనివర్సిటీలు నిరూపించాయి. వాము గురించి డికాషన్ గురించి 2014 ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లీడింగ్ కూడా అయ్యేటప్పుడు కెమికల్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. ఇవి పెయిన్ ని రేడియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. గ్లాండ్డెన్స్ అనే కెమికల్స్ అనే కంట్రోల్ చేసి పెయిన్ నాచురల్ గా తగ్గేటట్టు చేయటానికి ఈవాము డికాక్షన్ బాగా ఉపయోగపడుతుంది. బ్లీడింగ్ పెరగాలనుకునే వారికి పోస్ట్ పోన్ అవుతూ పీరియడ్స్ రాని వారికి వాము డికాషన్ మూడు రకాల బెనిఫిట్స్ ఇవ్వడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మరి ఎలా చేసుకోవాలంటే ఒక నాలుగు టీ స్పూన్ల వామ తీసుకోండి. దానికి నాలుగు టీ స్పూన్లు వాము తీసుకుని నాలుగు గ్లాసులు నీళ్ళల్లో వేసి మరిగించండి.

చివరికి మరిగే సరికి ఒక గ్లాసు నీళ్లు రావాలి. అంతసేపు మరిగించేసేయండి. అప్పుడు ఈ వాములో ఉండే కెమికల్ ప్రాపర్టీ లాంటివన్నీ కూడా నీళ్లల్లోకి వచ్చేస్తాయి. డికాషన్ తీసుకుని కాస్త వేడివేడిగా ఉన్నప్పుడు ఒకసారి కాకపోతే రెండు సార్లు ఆ గ్లాస్ వాటర్ ని తాగేటప్పుడు వేడివేడిగా ఉంటే చాలా మంచిది హాయిగా అనిపిస్తుంది. లేకపోతే ఇంకొంచెం పెంచుకునేనా రోజుకు రెండుసార్లు అయినా ఉదయం సాయంకాలమైనా ఒకసారి గ్లాసుని ఉదయం గ్లాసు, సాయంకాలం ఒక గ్లాస్ అంత మోతాదు అవసరం ఉండదు. ఒకసారి మాత్రం నాలుగు స్పూన్ల వేసుకుని మరిగించిన నీళ్ళని ఒక గ్లాసు వచ్చాక తాగితే సరిపోతుంది. దాంట్లో తేనె కలుపుతూ అయితే చాలా బాగుంటుంది. ఈవాము డికాషన్ తాగిన వెంటనే పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది.