ఒక్క స్పూన్ చాలు.. మీ జుట్టు గడ్డిలా దట్టంగా పెరుగుతుంది…!!

Hair Tips : మనం ఎన్ని రకాల హెయిర్ ప్యాక్స్ వాడిన కానీ జుట్టు కుదుల్లు బలంగా లేకపోతే మన జుట్టు ఎదిగిన ఊడిపోతూ ఉంటుంది. కొంతమందిని హెయిర్ చాలా పొట్టిగా ఉన్న చిక్కగా బలంగా కనిపిస్తుంది. ఇక్కడ కొట్టి పొడవు సమస్య కాకపోయినా ఉన్న హెయిర్ ని ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉండడానికి ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ చెప్పబోతున్నాను.. ఇది మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని గనక అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికీ కూడా దీన్నే అప్లై చేసుకోవడానికి ఇష్టపడతారు. మీ హెయిర్ మొదటి వాష్ లోనే అంత హెల్తీగా కనిపిస్తుంది. మరి అటువంటి సమస్యలు అధిగమించాలంటే ఇటువంటి హోమ్ రెమిడీస్ ఒక్కటే మార్గం అవుతుంది. మరి ఈ రెమిడీ అంటే ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమి కావాలో పూర్తిగా చూద్దాం..

మరి ఇప్పుడు రెమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నాలుగు స్పూన్ల మెంతులు వేసి ఒకసారి వాష్ చేయండి. మెంతులు మన తలకి పూర్తి సంరక్షణ ఇస్తాయి. వేడిని తగ్గిస్తాయి. చుండ్రులు నివారిస్తాయి. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. తనకి బాగా ఉపయోగపడతాయి. మెంతుల్లోనే మాంసకృత్తులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.. మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును కడుక్కోవడం వల్ల మెంతుల్లో ఉండే పొటాషియం జుట్టు తెల్లగా అవ్వడానికి నిరోధిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి.. మెంతులను ఈ మిక్సీ జార్ లో వేసేయండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్స్ మందార ఆకులు ఒక గుప్పెడు వరకు మందారాకులను తీసుకొని అవి కూడా మిక్సీలో వేసేయండి. అలోవెరా దాన్ని కట్ చేసుకుని మిక్సీలో వేసుకోండి.

ఇప్పుడు వీటన్నిటినీ మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ లో కోకోనట్ ఆయిల్ వేసి అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసుకుంటే బాగుంటుంది అంటే హెయిర్ ఫాలింగ్ గా ఉంటే గనుక వారానికి రెండుసార్లు అప్లై చేయండి. ఇది మీ జుట్టు కుదుళ్లకు బాగా పట్టించండి. తర్వాత అప్లై చేసి వదిలేయకుండా షవర్ క్యాప్ ఉంటుంది కదా ఆ షవర్ కాప్ తో హెయిర్ కవర్ చేసుకోండి. తరువాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు.. ఫ్రెండ్స్ ఇది నిజంగా అద్భుతంగా పనిచేసే హెయిర్ ప్యాక్. ఎందుకు ఇలా అంటున్నానంటే మనం వాడిన ఇంగ్రిడియంట్స్ లో మనం ఎటువంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి చిన్నపిల్లల మొదలు పెద్ద వాళ్ళ వరకు ఈ హెయిర్ ప్యాక్ వాడొచ్చు..