గరికపాటి చెప్పింది వింటే రెండు రోజుల్లో మీ జీవితం లో మార్పులు గ్యారెంటీ !

మన జీవితం ఎలాంటిది అంటే.. ఎందుకు భగవంతుడిని ధ్యానం చేయాలి.. ఎందుకు నమ్ముకోవాలి అంటే.. ఒకటి మన జీవితంలోకి వస్తే మళ్లీ అదే రావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువ అది గమనించాలి. దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషకరమైన వార్త తెలిసినా కూడా ఆ దుఃఖం నుంచి మనం బయటపడలేము.. ఆ దుఖాన్ని జయించాలి అంటే.. దుఃఖ స్పర్శ లేకుండా చేసుకోవడమే కాకుండా సుఖ స్పర్శ కూడా లేకుండా చేసుకోవాలి అని వివేకానందుడు చెప్పారు అని గరికపాటి అన్నారు. దుఃఖంలోనైనా, ఎంతటి కష్టంలో అయినా సరే మనం చిరునవ్వుతో ఉంటే వాటిని ధైర్యంగా ఎదుర్కోగలం..

నువ్వు చిరునవ్వుతో ఉన్నావంటే ఉత్సాహంగా ఉన్నావని అర్థం ఉత్సాహంగా ఉన్నావు అంటే.. ఆ సమస్యకి పరిష్కారం నువ్వే వెతుక్కోగలవు ఇది రహస్యం.. ఇలా కష్టమైన సమస్యకు పరిష్కారమైన తెలుసుకుంటే మన జీవితంలో డబ్బుల వర్షం కురుస్తుంది. అలా సంపాదించిన డబ్బులను కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి.రామాయణ , మహాభారతంలో ఇన్ని శ్లోకాలు రాసిన వ్యాసుడు కూడా చెప్పింది ఏంటంటే.. ఇతరులని భావించకండి.. ఇతరులకి వీలైతే ఉపకారం చేయండి కనీసం అప కారం కూడా ఉండండి.. అపకారం చేయకుండా ఉంటే చాలు.. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు. ఇది మనం నేర్చుకోవాలి. మన దగ్గర డబ్బులు ఉంటే అందులో నాలుగో వంతు దానధర్మాలు చేయాలి.

పండితులకు ఇస్తేనే పుణ్యం కాదు.. పేదవారికి ఇస్తేనే పుణ్యం. డబ్బులు అసలు ఇవ్వకపోవడం ఎంత తప్పో.. ఎక్కువ ఇవ్వడం కూడా అంతే తప్పు. ఎందుకంటే వాళ్లు వ్యసనాపరులు అవుతారు. డబ్బులు ఎక్కువ అయితే మనం లక్ష్యాన్ని మరిచిపోతాం.మీరు సంపాదించిన సంపాదన లో అగం డబ్బులు మీరే ఆనందించాలి. మీ భార్య లేదా భర్తకి వారు కోరిన వస్తువులు కొనిపెట్టి సంతోష పెట్టండి. మిగతా సగం డబ్బులు సగం మొత్తం దాచుకొని ఆ సగంలో మరొక సగాన్ని దానం చేయండి. భవిష్యత్తు కోసం పొదుపు పథకాల్లో మదుపు చేయాలి. మనం దానం చేస్తేనే మందు తారాలు ఎదగడానికి బాగుంటాయి. మరుజన్మలో మనకి మంచి జీవితం కూడా లభిస్తుంది.