డైలీ ఎగ్ తినడం వలన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు?

మనం సంపూర్ణంగా ఆహారం తీసుకున్నామంటే దాంట్లో కచ్చితంగా ఎగ్ ఉండాల్సిందే .మనం రోజు ఎగ్ తీసుకున్నప్పుడు అది సంపూర్ణ ఆహారం అనుకున్నాం .కానీ ఇప్పుడు ఎగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది . అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. 

రోజు రెండు కన్నా ఎక్కువ ఎగ్స్ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి తొందరగా వస్తుందని చెప్తున్నారు. బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ గా అయ్యి రక్తంలో చక్కెర స్థాయి పెరిగి షుగర్ వ్యాధి తోందరగా వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ నీ ప్రోటీన్స్ కోసమే తీసుకుంటాము కదా… 

ఎగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని జరుగతుంది. కాబట్టి ఎగ్స్ కి బదులుగా నానబెట్టిన పెసర మొలకలు తింటే ఎగ్ కన్నా ఎక్కువగా ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి. అలాగే పుచ్చగింజలు కూడా తినడం వల్ల ఎక్కువగా ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి.