దీన్ని ఉపయోగించడం వలన బట్టతల మీద కూడా జుట్టు పెరగడం మొదలవుతుంది…!

Hair Growth : మారుతున్న జీవనశైలితో పాటు పెరుగుతున్న కాలుష్యం, ఉద్యోగాల కారణంగా ఒత్తిడి వీటి కారణంగానే జుట్టు రాలిపోవడం, చుండ్రు తెల్లబపడం లాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టీ ఆరోగ్యకరమైన వత్తైనా, నల్లని పొడవైన జుట్టుకు హోం రెమిడీ ఉంది. ఈ రెమిడి ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఆ ఐటమ్స్ మన హెయిర్ పెరుగుదలకు ఎలా ఉపయోగపడతాయి. ఈరోజు చూసేద్దాం. మన జుట్టు కోసం ఒక బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఆయిల్ ని మన చేతులతో ఈరోజు మనమే తయారు చేసుకుందాం. బయట దొరికే కెమికల్స్ తో ఉంటాయి. కాబట్టి వాటిని వాడి జుట్టు అస్సలు పాడు చేసుకోవద్దు. ఇది పాత కాలనాటిది..

ముందుగా దీనికోసం ఒక నాలుగు ఐదు కరివేపాకు రెబ్బలు తీసుకుని ఆకులను దూసి కడుక్కొని బాగా ఆరబెట్టుకోవాలి. కరివేపాకును వంటల్లో వాడుతూ ఉంటాం. జుట్టు పెరుగుదలకు కరివేపాకు నూనె బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు ఇనప మూకుడు గాని అల్యూమినియం మూకుడు గాని తీసుకోవాలి. తర్వాత ఇందులో మీ దగ్గర ఉన్న కొబ్బరి నూనె గాని ఆవనూనెను నువ్వుల నూనెను గాని ఏది ఉంటే దాన్ని 150 నుంచి 200 గ్రాముల ఆయిల్ వేసుకావాలి. ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల మెంతులు వేసుకోండి. స్టవ్ ఆన్ చేస్తే ఈ మూకుడుని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మెంతులు లో ఉండే బీటా కేరోటిన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడం వల్ల డేటా కెరోటిన్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఒక అరగంటకి మంచి పొంగు వస్తుంది. అప్పుడు ఈ మిశ్రమం రంగు బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి. మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

లేదా ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసి గట్టిగా మూటలా కట్టి కాళీ బౌల్లోకి పెట్టుకోవాలి. అప్పుడు ప్యూర్ ఆయిల్ గిన్నెలోకి వస్తుంది. అయితే ఈ ఆయిల్ కలర్ కొంచెం ఆకుపచ్చ పసుపు పచ్చగా ఉంటుంది. మీ జుట్టుకు సరిపడా నూనెను మరో గిన్నెలో వేసుకుని కొంచెం వేడి నీళ్లు కాచుకొని అందులో ఆయిల్ గింజలు ఉంచండి. అంటే డబల్ బాయిలింగ్ పద్ధతులు ఈ ఆయిల్ వేడి చేసుకోవాలి. అప్పుడు అది గోరువెచ్చగా అవుతుంది. ఆయిల్ అప్లై చేసుకున్నాక గంట లేదా రెండు గంటల పాటు ఉంచుకొని వాష్ చేసుకోవాలి. లేదా రాత్రంతా ఉంచుకున్న ఉదయాన్నే వాష్ చేసుకుంటే ఇంకా బెటర్ రాత్రిపూట అయితే చాలా మందికి తినడానికి తయారు చేసుకోవడం కానీ లేదా మరే ఇతర ప్రాడేక్టులు వాడి డబ్బు వృధా చేసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. ఈ రెండు యూస్ చేశాక మీ జుట్టును చూసి మీరే ఆశ్చర్యపోతారు..