నరాలు బలహీనమై నరాలు లాగడం భరించరాని నొప్పి తగ్గాలంటే ఇది చాలు…

నువ్వులలో ఎంత అద్భుతమైనటువంటివి. ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషంట్లకి వారానికి ఒక్కసారి నువ్వుల లడ్డు తినండి. ఆరు వారాల్లోనే క్యాన్సర్ కూడాను ఉపశమనం కావడం మొదలు పెట్టింది. బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, గర్భ కోసం క్యాన్సర్, ఏవేవో పేర్లు క్యాన్సర్ కి 30 రకాల క్యాన్సర్ పేర్లు ఉన్నాయి. వారానికి ఒకసారి పిల్లలు పెద్దలు అందరూ నువ్వుల లడ్డు తింటూ ఉంటే, ఏ క్యాన్సరు మీ దగ్గరికి రమ్మన్నా రాదు. ఇది నువ్వుల గ్యారెంటీ. డాక్టర్లు ఏం చెప్పారంటే 1990స్ లో నువ్వుల నూనె తాగుతున్నావా నల్లగా అయిపోతావు, కొబ్బరి నూనె తాగుతున్నావా కొలెస్ట్రాల్ వస్తుంది,

వేరుశనగ నూనె తాగుతున్నావా ఆ ఫ్లోర్ యాక్సిడెంట్ అని నరాల బలహీనత వస్తుంది అని చెప్పి, మన పదార్థాలని ఎందుకు పనికి రావని చెప్పి, ఈ విజ్ఞానులు సైంటిస్టులు పెద్దపెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు వందల వేల ఆర్టికల్స్ రాసేసి, మన పదార్థాలని మనమే చీదరించుకునేటట్టు చేసేసారు. నువ్వులంటే ఏంటో తెలుసా, ఎవరైనా చస్తే మన దేశంలో అనాదిగా నోట్లో నువ్వులు పోసి, చివర్లో నారాయణ నారాయణ అంటారు, ఎందుకంటారు ఆ దేహంలో ఏదైనా ప్రాణం మిగిలి ఉంటే, నువ్వులు పోస్తే వాడు బతికి బయటపడతాడు, నువ్వులు పోసిన బతకలేదు అంటే చనిపోయాడు తీసుకువెళ్ళు దేహాన్ని, ఇంత అద్భుతమైన మహత్వకరమైన ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం.

దాన్ని మనం విశ్లేషణ చేసుకోకుండా, అంటే నువ్వులలో ఎంత మహత్వం ఉంది అని తెలుసుకోకుండా, ఎవరో ఏదో చెప్పారని చెప్పి నువ్వులు ఇంత అద్భుతమైనటువంటి పదార్థం, ఏ చర్మ రోగమైన నువ్వుల నూనె రాస్తే మాయమవుతుంది. రాయండి నాకు ఇష్టం లేదు అంటే మూడు చెంచాలు పొద్దున లేసి తాగండి, చుండ్రు చర్మ రోగాలు అన్నీ మాయమైపోతాయి. ఇంత అద్భుతం ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు ఫారిన్ విజ్ఞానులని వదిలిపెట్టండి వాళ్లకు తెలియదు. మన దేశంలో ఉన్న విజ్ఞానులు ఎంతవరకు ఒక్కరు నువ్వుల మీద రీసెర్చ్ చేసి, ఒక పేపర్ కూడా రాయలేదు అంటే, ఒక్కరు కాదు వందల వేల మంది మైగ్రేన్ హెడెక్స్ ఉన్నవాళ్లు ఈ నవ్వుల ని తినాలి. నువ్వుల నూనె ఏ నరాల బలహీనత ఉన్న మూడుసార్లు నువ్వుల నూనె రెండు స్పూన్లు తాగితే, మీ నరాల బలహీనతలు అన్నీ మాయమైపోతాయి.