నవంబర్23అతిపెద్ద అమావాస్య కోడిగుడ్డుతో 6:30 లోపు ఇలా చేస్తే…

నవంబర్ 23 అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజు తప్పకుండా కోడి గుడ్డుతో ఇలా చేసి చూడండి. 6:30 లోపు కోడి గుడ్డితో ఎలా చేస్తే మీరు కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అప్పుల బాధలు దరిద్రాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగు లేని యోగం అనేది ప్రాప్తించడం జరుగుతుంది. కోడిగుడ్డుతో ఇలా చేస్తే మీ దశ దిశా తిరిగిపోతుంది. అని మనం చెప్పుకోవచ్చు. కోడుగుడ్డే కదా అనుకుంటాం కానీ, కోడి గుడ్డుతో చేసే పరిహారం తప్పకుండా సిద్ధింపబడుతుంది. అది కూడా అమావాస్య తిధి ఉంది కాబట్టి చాలా అద్భుతమైన తిధి, రోజున చిన్న ఉపాయాన్ని ఎవరైతే పాటించుకుంటారో, వారికి అద్భుతంగా ఫలితం వస్తుంది. అని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని మీరు తప్పకుండా పాటించే చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అప్పుల బాధలు, దరిద్రాలు,దిష్టి దోషాలు, ఎన్నో రకాలుగా కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు.

అది ఇంటి పరంగా కానీ, వంటి పరంగా కానీ చాలా వరకు కూడా సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కోడిగుడ్డుతో ఈ విధంగా చేయండి. ఈ పరిహారం చాలా పురాతనమైనది కావున, ఈ ఉపాయం అనేది మీరు పాటించండి. ఇంటిపరంగా ఇంట్లో విపరీతంగా సమస్యలు ఉన్నాయి, మా పిల్లలు అస్సలు మాట వినరు, మేమేం చేయాలి ఏం చేస్తే మా పిల్లలు మా మాట వింటారు, అలా కాకుండా మా ఇంట్లో ఎప్పుడూ చూసినా చెడు జరుగుతూనే ఉంటుంది. ఆ చెడు ఎందుకు జరుగుతుందో కూడా మాకు తెలియదు, కష్టాలు అధికంగా అనుభవిస్తూ ఉన్నాము, ఆ కష్టాల నుంచి ఎలాగైనా మేము బయట పడాలి అని చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ బాధపడుతూ ఉంటారు. బయటికి వెళ్లి డబ్బులు ఖర్చులు పెట్టి పరిహారం చేసినప్పటికీ కూడా, ఫలితాలు రాక ఇబ్బంది పడే వారిని మనం చూస్తూనే ఉంటాం.

మన వారు కానీ మనం కానీ ఇంట్లో బావుండాలి అనే, సాధువుల దగ్గరికి అక్కడికి దగ్గరికి వెళ్లి పరిహారాలు చేయించుకుంటూ ఉంటాము.అవి సిద్ధింప బడక మనకు ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అంటే ఫలితం అనేది రాదు డబ్బుకు డబ్బు ఖర్చయిపోతుంది. మనం చేసిందంతా వృధాగా పోతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ కోడిగుడ్డు పరిహారం ఒక్కసారి చేసి చూడండి. కచ్చితంగా మీరు ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు. దానికోసం కోడిగుడ్లను తీసుకొని ఇంటు మార్కు వేసి, ఆ తర్వాత పరిహారం కోసం ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోవడం వల్ల మనం చేసే పరిహారం సిద్ధింపబడుతుంది.రెండు కోడిగుడ్లపై యింటు మార్కు వేసేసి హాల్లో ఒకచోట పెట్టండి, అది ఏ ప్రదేశమైనా పర్వాలేదు, రాత్రంతా కూడా అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయం మా కోడిగుడ్లను తీసేసి, ఎవరో తొక్కని ప్రదేశం అంటే, చెట్టు కింద ఎక్కడైనా సరే పెట్టేసి రండి. ఆ కోడి గుడ్లను మాత్రం పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టి మనం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి.