నిద్రరాక సతమతమవుతున్నారా వేలకు వేలు ఖర్చుపెట్టారాఐతే ఇది ఒక్కస్పూన్స్ వేసుకోండి మంచం ఎక్కగానే నిద్ర….

నిద్ర రాక సతమతమవుతున్నారా, వేలకు వేలు ఖర్చు పెట్టారా, అయితే ఇది ఒక స్పూన్ వేసుకోండి. మంచం ఎక్కగానే నిద్ర వస్తుంది. దానికోసం మనం ఎండు ఖర్జూరాన్ని తీసుకోవాలి. ఎండు కట్ చేయడానికి ముక్కలు చేసి ఒక 200 grams తీసుకోవాలి. అలా గింజలు తీసిన ముక్కలను మిక్సీ గిన్నెలో వేసుకోండి. దీనిని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. తర్వాత దానిని ఒక గిన్నెలో వేసుకోండి. ఒక మనిషికి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి, ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి. ఆఫీసుల్లో పని చేసే వాళ్లకి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఇంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా టెన్షన్ అనేది మగవారికి గాని, ఆడవారికి గాని ఎక్కువగా ఉంటుంది. ఈ టెన్షన్ ల వల్ల రాత్రులు నిద్ర పట్టదు, మంచం మీద అటు దొర్లి ఇటు దొర్లి తెల్లవారులు అలా నిలబడి, కూర్చొని అసలు నిద్ర పట్టదు.

అలాంటి వాళ్లకి ఈ రెమిడి బాగా యూస్ అవుతుంది. 200 గ్రాముల ఎండు ఖర్జూర పొడి, 100 గ్రాముల బాదంపప్పు నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. బాదంపప్పు పౌడర్ ని కూడా ఎండు ఖర్జూరం పౌడర్లో వేయండి. నిద్ర లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాలన్నీ నొప్పులు వస్తాయి, తలపోటు వస్తుంది. ఎన్నోసార్లు టీ తాగినా తల పనిచేయదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక 50 గ్రాములు గుమ్మడి గింజలను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఎండు ఖర్జూరం 200 గ్రాములు, బాదం పప్పు 100 గ్రాములు, గుమ్మడి గింజలు 50 గ్రాములు, 25 గ్రాముల గసగసాలు, వీటన్నింటినీ వేరువేరుగా మిక్సీ పట్టుకొని అన్ని పౌడర్లను కలపాలి. 25 గ్రాముల గసగసాలను తీసుకోవాలి. ఈ గసగసాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

అన్నింటినీ ఒక గిన్నెలో పోసుకొని, వాటిని బాగా కలపాలి అన్ని పౌడర్లు కలిసేలా కలపాలి. ఈ కలిపిన పౌడర్ ని అన్నం తిన్న తర్వాత పడుకోవడానికి అరగంట ముందు, వేడివేడి పాలలో డాక్టర్ల దగ్గరికి వెళ్లి వాళ్ళ చుట్టూ తిరిగి, మందులు వాడే బదులు, ఈ పౌడర్ ని తయారు చేసి పెట్టుకుని, ఒక పాల ప్యాకెట్ ని తెచ్చుకొని, ఒక గ్లాసు పాలలో ఈ పౌడర్ ని, ఒక స్పూను పౌడర్ కలిపి పెట్టుకొని, వేడివేడిగా పాలని తాగండి. ఇలా త్రాగగానే మంచం ఎక్కగానే నిద్ర వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. బాగా ప్రాబ్లం ఉన్నవారికి ఒక రెండు మూడు రోజులు పడుతుంది. అలాగే డైలీ తాగుతూ ఉండండి మీకు నిద్ర వస్తుంది. మంచిగా నిద్రపోండి ఆరోగ్యంగా ఉండండి. ఆ పౌడర్ ని ఒక డబ్బాలో జాగ్రత్తపరుచుకోండి.