నిమిషాల్లో గాఢ నిద్రలోకి తీసుకెళ్ళే అద్భుతమైన సూప్. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

ఈమధ్య నిద్రలేని సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. నిద్ర పట్టక చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది ఆల్కహాల్ అలవాటు చేసుకుంటున్నారు. కొంతమంది నిద్ర మాత్రలు మింగుతున్నారు. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఎందుకు వస్తుంది.

అంటే అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఉండటం వల్ల మనసు అదేపనిగా ఆలోచిస్తూ ఉండడంవల్ల నిద్ర పట్టదు. పడుకున్నా గాని మెదడులో ఆలోచనలు అలా తిరుగుతూ ఉంటాయి .అందుకే నిద్ర పట్టదు. నిద్ర మాత్రలు మింగడం, ఆల్కహాల్ అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి హానికరం. రాత్రిపూట నిద్ర త్వరగా పట్టాలంటే సాయంత్రం 6 గంటలకు వీలైతే ఆరెంజ్ జ్యూస్ ఒక గ్లాస్ తాగండి .

ఇది తాగడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి నిద్ర తొందరగా వస్తుంది. రాత్రిపూట భోజనం కూడా 7 గంటల వరకు తినేసేయాలి. లేదా టమాటో సూప్ నీతాగడం వల్ల కూడా నిద్ర తొందరగా వస్తుంది. ఇంట్లో లైట్స్ పడుకోవడానికి గంట ముందగానే హాఫ్ చేయండి.నిద్ర తొందరగా వస్తుంది.