నెల రోజులు భోజనంలో ఈ నియమాన్ని పాటిస్తే చాలు 

ఒకవేళ మీ శరీరంలో ఉన్న మలినాలు శుభ్రం అవ్వకుంటే, మీరు లక్షలు విలువ చేసే మంచి ఆహారం తిన్న, దానివల్ల కొంచెం అయినా ప్రయోజనం ఉండదు. కానీ మీ ఒంట్లో ఉన్న మొత్తం విషం వ్యర్ధాలు కనుక బయటకు వెళితే, దీనివల్ల మీ శరీరంలో కలిగే ప్రయోజనాలు చూసి మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే మీ శరీరం శుభ్రం అవుతుందో, అప్పటినుండి మీ జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. దీంతోపాటు శరీరం లోపల మునుపటి కంటే ఎక్కువ బలం ఉన్న భావన కూడా కలుగుతుంది.

అలాగే మీ శరీర బరువు కూడా పెరుగుతుంది. ఒకవేళ మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే, అప్పుడు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా త్వరగా ఫలితం పొందుతారు. ఒకవేళ మీ పొట్టలోని మళ్నాలు పూర్తిగా శుభ్రం అయినట్లయితే, దీని ప్రత్యక్ష ప్రభావం మీ ముఖం పైన కూడా కనిపిస్తుంది. మొటిమలు మరియు ముఖం పైన ఉన్న అన్ని మచ్చలు ముడతలు క్లియర్ అవుతాయి. శరీరంలో ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉన్న లేదా, వచ్చే అవకాశం ఉన్న కూడా ఈ అపరిశుభ్రత ముగిసిన తర్వాత, ఈ సమస్యలన్నీ మూలల నుండి తొలగిపోతాయి.

మనం ఎప్పుడూ ఆహారం తిన్న అది ఎలా తినాలి, దాని విధివిధానాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మనం ఎప్పుడు ఆహారం తిన్న అది మన నోటి నుండి మన కడుపులోకి వెళ్తుంది. అలాగే చిన్న పేగు ద్వారా పెద్ద పేగు కు వెళ్తుంది. దీని తర్వాత అది మల్లం రూపంలో బయటకు వస్తుంది. అయితే మీకు ఇన్ఫర్మేషన్ కి సంబంధించి తెలుసుకునేది ఏంటంటే, శరీరంలోనే జీర్ణవ్యవస్థ పండ్లను జీర్ణం చేయడానికి మూడు గంటలు, కూరగాయల్లో జీర్ణం చేయడానికి దాదాపు 6 గంటలు,

మరియు ఇతర ఫాస్ట్ ఫుడ్ లాంటి వాటిని జీర్ణం చేయడానికి 18 నుండి 20 గంటల సమయం తీసుకుంటుంది. పండ్లు మరియు కూరగాయలను మన జీర్ణ వ్యవస్థ ఒకేరోజు జీర్ణించుకోగలదు, కానీ మనం భోజనం రోజుకి రెండు లేదా మూడుసార్లు చేస్తాం అంటే, మొదటిసారి తిన్నది జీర్ణం అవ్వకముందే మనం మరొకసారి తింటూ ఉంటాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆహారం జీర్ణం అవ్వడానికి బదులు కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.