బంగారం చూసి ఆశపడి కొనలేకపోతున్న ఆడవాళ్ళు పౌర్ణమి రోజు ఎర్రదారంతో ఇలా చేస్తే బంగారం కొంటూనే వుంటారు

బంగారం అంటే ఇష్టం లేనివారు ఉండరు మగువలకు మరింత ఇష్టం బంగారం అంటే అందుకే మన దేశంలో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంది. అక్షయ తృతీయ అని పండుగలనికొంటునే ఉంటారు బంగారాన్ని పెళ్లిళ్ల సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ధనం ఉన్నవారు ఎలాగో కొనుక్కుంటారు కానీ లేనివారు మధ్యతరగతి వారికి బంగారం కొనడం ఒక సవాలుగా మారుతుంది బంగారం చూసి కొనలేని మధ్యతరగతి మహిళలు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వారు శ్రావణ మాసంలో ఎర్రటి దారంతో ఈ చిన్న పని చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం అప్పులు కష్టాలు అన్ని కూడా తొలగి పోయి కుబేరులు అవ్వడం ఖాయం. ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు అలాగే శ్రావణమాసంలో వచ్చే మంగళవారం కానీ శుక్రవారం పౌర్ణమిరోజు కానీ చేస్తే ఫలితం అనేది తొందరగా కనిపిస్తుంది

ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి బంగారం కొనుక్కోవాలి అని అనుకునే వారు శ్రావణ పౌర్ణమి రోజు మీ ఇంటి సింహద్వారానికి గుర్రపు నాడెను కట్టాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగి ప్రశాంతంగా ఉంటారు. గుర్రపు నాడెకు ఎర్రటి దారాన్ని బాగా చుట్టి పసుపు కుంకుమ తో అలంకరణ చేసి లక్ష్మీ దేవి పాదాల వద్ద ఉంచి అక్షతలతో పూజించి ఈ గుర్రపు నాడెను సింహద్వారానికి కట్టినట్లయితే ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతమైన వాతావరణం మీ ఇంట్లోనెలకొంటుంది నెగటివ్ ఎనర్జీ అంతా పారిపోతుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు 21 గురవింద జీవితాలను తీసుకొని శుద్ధిచేసి ఎర్రటి పట్టు వస్త్రములో వేసి మూటకట్టి పూజామందిరంలో లక్ష్మీదేవి ఫోటో వెనుక భాగంలో ఉంచాలి ఇలా చేస్తే మీ ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

ప్రతి ఒక్కరికి ధనం చాలా అవసరం కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే వ్యాపారంలో లేదా మీరు చేసే పనులలో లాభాలు చూస్తారు అప్పులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఈ పరిహారాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శుక్రవారం మంగళవారం రోజు చేస్తే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మరీ ఎక్కువ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం ఈ శ్రావణ పౌర్ణమి రోజు తామర వత్తులతో అమ్మవారికి దీపం పెట్టి లక్ష్మీ దేవి అష్టోత్తరాలు చదువుతు మీకు ఉన్న ఆర్థిక సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటే మీ ఆర్ధిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు సాయంత్రం గుమ్మం దగ్గర కూడా దీపం పెడితే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను కూడా తొలగి మంచి ఫలితాలను పొందుతారు . మీరు కూడా ఆర్థిక సమస్యలు పోయి బంగారం కొనే స్థాయికి రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి