బరువు తగ్గదానికి చక్కటి చిట్కాలు అస్సలు మిస్ అవ్వకండి.

బరువు తగ్గాలని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. బరువు తగ్గాలని ఆలోచన మంచిదే, మనం బరువు తగ్గడానికి ప్రయత్నించకపోతే ఇంకా పెరిగిపోయి భవిష్యత్తులో బాధపడే అవకాశం ఉంటుంది. బరువు తగ్గడానికి అందరూ చేసేది ముఖ్యంగా ఫాస్టింగ్ లేదా డైటింగ్. అయితే అధిక బరువు తగ్గడానికి నేను చెప్పే ఈ 2 ట్రిక్స్ ని ఫాలో అవ్వండి. ట్రిక్ నెంబర్ వన్, నాలుగు గంటలకు లేచి ఒక గంట సేపు అంటే ఐదింటి వరకు వ్యాయామం చేయాలి.బరువు తగ్గడానికి చక్కగా ఉపయోగపడేది వ్యాయామం.

ఇలా వ్యాయామం చేశాక లీటరు వాటర్ ని తాగాలి. మళ్లీ ఏడింటికి అట్లా మళ్లీ లీటర్, రెండు లీటర్లు నీళ్లు తాగి మలవిసర్జన చేసుకోవాలి. ఇలా నీళ్లు తాగాక మధ్యాహ్నం లంచ్ కి లెమన్ జ్యూస్ తాగాలి. మళ్ళీ డిన్నర్ కి తేనె నీళ్లు తాగాలి. ఈ ఈ రెండిటిని, రెండు గంటల గ్యాప్ తో తాగాలి. కానీ ఈ ట్రిక్ ను 5 లేదా 6 రోజుల పాటు మాత్రమే పాటించాలి. ఎక్కువ రోజులు పాటిస్తే అనారోగ్య సమస్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కానీ ఐదు ఆరు రోజులు పాటిస్తే ఏమీ కాదు. ఈ ట్రిక్ ని ఫాలో అవుతే బరువు తగ్గే అవకాశం ఉంది. ఇంకొక ట్రిక్ ఏమిటంటే,

ఉదయాన్నే లేచినప్పుడు వ్యాయామం తప్పనిసరి కాబట్టి వ్యాయామం అయిపోయాక ఫ్రూట్ జ్యూస్ ఒకటి తాగాలి . అలాగే లంచ్ కి డిన్నర్ కి మనకి ఇష్టం ఉన్న నాలుగైదు రకాల పండ్లు తినాలి. ఈ ట్రిక్ ను నెలరోజులు పాటిస్తే ఐదు, ఆరు కిలోలు బరువు తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి , మన బాడీకి కావాల్సిన అన్ని ప్రొటీన్స్, క్యాల్షియం, ఫైబర్ ,ఎనర్జీ అన్ని లభిస్తాయి. లేదు, నా బాడీ ఇంకా సహకరిస్తుంది అంటే ఈ డైట్ ను నెల కంటే ఎక్కువ రోజులు కూడా పాటించవచ్చు. ఈ రెండు ట్రిక్స్ సరిగ్గా పాటిస్తే పరువు తగ్గే అవకాశం ఉంటుంది.