భరణి నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఈ లక్షణాలను కలిగి ఉంటారు… వారి నిజస్వరూపం తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం…!

Bharani Nakshatra : భరణి నక్షత్రం నాలుగవ పాదం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. అందులో ఒకటి భరణి నక్షత్రం. అయితే ఈ నక్షత్రం నాలుగో పాదం వారి జాతకం ఎలా ఉండబోతుంది…? వారి గుణగణాలు ఎలా ఉంటాయి..? ఇప్పుడు మనం తెలుసుకుందాం… మనకి ఉన్న 27 నక్షత్రాలలో భరణి నక్షత్రం నాలుగో పాదం వారిది వృశ్చిక రాశి అవుతుంది. అంతేకాకుండా సాధారణంగా భరణి నక్షత్రం మూడవ పాదం లో పుట్టిన వారి పేరు ‘లో’ అనే అక్షరంతో మొదలవుతుంది.భరణి నక్షత్రం నాలుగో పాదము వృశ్చిక రాశి లో ఉంటుంది. కనుక వారి స్వభావం పైన కుజుని ప్రభావం ఉంటుంది.

ధైర్య సాహసాలతో కూడిన వృత్తి వ్యాపారం వీరికి అనుకూలంగా ఉంటుంది .అలాగే వీరికి విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. అలాగే వీరి విద్యా విదేశాల్లో కూడా సాగే అవకాశం ఉంది.విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.పుట్టిన ఊరికి దూరంగా ఉద్యోగ వ్యాపారాలు కొనసాగించాల్సి ఉంటుంది.25 సంవత్సరాలు అనంతరం రాహు దశ కారణంగా 18 సంవత్సరాల జీవితంలో ఒడి దిడుగులు ఎదుర్కొన్న రాహు దశ అనుకూలిస్తే విదేశీ నివాస అవకాశాలు ఉంటాయి. ఇక వీరు ఇతరుల నుంచి సలహాలు తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే వీరు వారి మనసు చెప్పినట్లుగానే వింటారు.వీరు చాలా ఎమోషనల్.

అలాగే వీరు చాలా తెలివైనవారు.ధైర్యం కూడా ఎక్కువే వీరికి ప్రేమలో పడేయడం అంత సులువైన విషయం కాదు.అయితే మీరు ఒకసారి ప్రేమలో పడితే వారి కోసం ఏమైనా చేస్తారు.స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.అందువలన వీరు దురాలవాట్లకు దూరంగా ఉండాలి.ఈ రాశిలో జన్మించిన వారికి సరిహృదయం ఉంటుంది.చిన్న సంఘటనలకే చలించిపోయే హృదయం కలిగి ఉంటారు.అలాగే వీరి జీవితంలో వేడుకలు విలాసాలు ఎక్కువగా ఉంటాయి.జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.