మంచం మీద కూర్చొని అన్నం తినే ప్రతి ఒక్క కుటుంబం తప్పకుండా చూడవలసిన వీడియో లేదంటే చాలా నష్టపోతారు…

మన పెద్దల కాలం నాడు ప్రతిపని ఒక పద్ధతి ప్రకారం చేసేవారు. కొన్ని నియమాలు పాటించేవారు, కాలం మారుతున్న కొద్ది అవన్నీ మాయమయ్యాయి. భారతదేశంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయత కలిగినవి కానీ, వాటిని అర్థం చేసుకోవడంలో ఆధునికత పేరుతో చాలా విషయాల్లో మనం విఫలమయ్యాము. జీవితంలో అతి ప్రధానమైన వాటిలో భోజనం ఒకటి. కాబట్టి అ దేహానికి శాంతి చేకూర్చడానికి తినేటప్పుడు కచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలి. వంట చేయడానికి ముందే తప్పక స్నానం చేసి ఉండాలి అనేది తప్పనిసరిగా పాటించవలసిన కటోర నియమం. పాచి ముఖంతో వంట చేసిన రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసిన దోషం.

భోజనం చేయడానికి ముందే తర్వాత కూడా కాళ్లు చేతులు తప్పకుండా కడుక్కోవాలి. మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం, తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతం. అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరికీ ఆరోగ్యాలు పాడవుతాయి. ముఖ్యంగా చంటి పిల్లలకు ఎక్కువ ప్రమాదం, కడుక్కున్న కాళ్ళను తడి లేకుండా తోడ్చ్కొని భోజనానికి వెళ్ళాలి. తూర్పు ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. ఆహార పదార్థాలు కూర ప ప్పు పచ్చళ్ళు ఏదైనా కూడా వడ్డించేటప్పుడు తినే పళ్లానికి తాకిస్తూ వడ్డించకూడదు. అలా వడ్డించడం వల్ల అది ఎంగిలి అవుతాయి,

ఎంగిలి పదార్థాలను ఎవరికి పెట్టినా కూడా దోషమవుతుంది. కాబట్టి ఆహార పదార్థాలు పల్లానికి కాస్త ఎత్తు నుండి వడ్డించాలి. నెయ్యి పేర్కొని పోయినప్పుడు చాలామంది వేడి అన్నం పాత్రలో నేతి గిన్నెను పెట్టి వేడి చేస్తూ ఉంటారు. అలా అసలు చేయకూడదు అన్నం మెతుకులు నేటిలో పడకూడదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించకూడదు, ముట్టుకోకూడదు. తినే కంచాన్ని ఎడమ చేతితో ముట్టుకోకూడదు ఒకవేళ అలా కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకొని. సొట్టలు పడిన కంచం విరిగిన కంచాల్లో భోజనానికి పనికిరావు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.