మరో పెళ్ళికి రెడీ అవుతున్న అమృత ప్రణయ్ ఇందులో నిజమెంత ….?

అమృత ప్రణయ్ తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు పెద్దగా పరీచయం అక్కరలేని పేరు.పరువు హత్య 2018 సమయంలో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అమృత వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రి బాబాయి తట్టుకోలేకపోయారు. అమృత భక్త ఆయన పేరు మల్ల ప్రనైను చంపి, కూతుర్ని ఇంటికి తీసుకురావాలని అనుకున్నారు. కూతురు కడుపుతో ఉందని చూడకుండా అల్లుడు మర్డర్ కి ప్లాన్ వేశారు. అమృతకి చెకప్ చేయించడానికి ఆసుపత్రికి వెళ్లిన ప్రణయ్ పై ఒక కాంట్రాక్టు పిల్లర్ తో దాడి చేయించారు. ఈ దాడిలో ప్రణయ్ అక్కడికక్కడే మరణించాడు.

తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అమృత తండ్రి జైలు పాలయ్యారు. బెయిల్ పై విడుదల బయటికి వచ్చిన ఆయన ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్న మరణించారు. తండ్రి మరణం తర్వాత కూడా అమృత తన ఇంటికి వెళ్లలేదు, ఇంకో పెళ్లి చేసుకోలేదు. తన బిడ్డను చూసుకుంటూ జీవితం గడుపుతోంది. యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేస్తుంది. అయితే అమృత మళ్లీ పెళ్లి చేసుకోబోతుంది అన్న ప్రచారం జోరుగా సాగుతోంది, పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు ఏమాత్రం నిజం లేదని తేలింది,అమృత రెడీ అవుతోంది తన పెళ్లి కోసం కాదని, తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కోసమని తెలియజేసింది.

మూడు రోజుల క్రితం అఫీషియల్ యూట్యూబ్ కథలో వీడియో విడుదల చేశారు. నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కు నా హడావిడి అని రాసుకోవచ్చు, ఫ్రెండ్ పెళ్లి కోసం తాను ఎలా తయారవుతుందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. 18 నిమిషాల విడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోను పూర్తిగా చూడనీ కింద ఆమె రాసిన దాన్ని పూర్తిగా చదవని వాళ్ళు అమృత తన పెళ్లి కోసమే రెడీ అవుతుందని, తమకు నచ్చింది ఊహించుకుంటున్నారు ఈ మేరకే తప్పుడు వార్తలను, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.