మొటిమలు మచ్చలు పోగొట్టే ఏకైక ఔషధం. అందమైన ముఖం కోసం ఈ చిన్న పని చేయండి.

ముఖం మీద కొంతమందికి మొటిమలు చాలా ఎక్కువగా వస్తుంటాయి .మొటిమలు మచ్చలు తగ్గాలంటే మొటిమలు రాగానే ముందుగా వాటిని గిల్లడం మానండి. మొటిమలను గిల్లడం వల్ల ఆ స్థానంలో మచ్చలు వస్థాయి.కనుక మొటిమలను గిల్లొద్దు. మొటిమలు ఉన్నవాళ్లు రోజు ఒక పది నిమిషాలు ముఖానికి వేడి నీటి ఆవిరి పట్టించండి.

అలాగే స్వచ్ఛమైన తేనె ముఖానికి పట్టించండి. తేనెను ముఖనికి రాయడంవల్ల లొపల ఉన్న వ్యర్ధాలు బయటికి వస్తాయి. అలాగే మీపొలం దగ్గర ఉండే బంకమట్టిని లేదా పుట్టమట్టిని తెచ్చుకొని ఎండలో బాగా ఆరబెట్టి నీళ్లు కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకోండి .అరగంట సేపు ఆరినతర్వాత కడుక్కొండి.

ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి ముఖం మీద ఉన్న వ్యర్థాలు తొలగిపోతాయి. రోజుకి 4,5 లీటర్ల నీటిని బాగా తాగండి .మోషన్ కి సాఫీగా వెళ్లకపోవడం వల్ల కూడా మొటిమలు వస్తాయి .కాబట్టి నీటిని బాగా త్రాగండి. అలాగే రోజు రెండు రకాల జ్యూస్ లు తాగడం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మొటిమలు చాలా వరకు తగ్గుతాయి.