మోకాళ్లు, నడుము, చేతులు, కాళ్లు, కీళ్ల నొప్పులు ఒక్కరోజులో మాయం…!!

ఈరోజు మనం మాట్లాడుకోవే టాపిక్ నడుము నొప్పి, మోకాల నొప్పి, భుజాలు నొప్పి, జాయింట్ పెయింట్స్ రకరకాల నొప్పులు ఎన్ని నొప్పులు ఉన్నాయి సరే అది ఇట్టే తగ్గిపోతుంది.మీరు ఇప్పటికీ ఎటువంటి నొప్పులు కోసం ఎన్నో రకాల మెడిసిన్ యూస్ చేస్తుంటారు. ఎంతో లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు. అయితే ఈ రెమిడితో అద్భుతమైన రిజల్ట్ కనబడుతుంది. హోమ్ రెమెడీస్ నీ కేవలం మూడు రోజులు మీరు కంటిన్యూగా యూస్ చేస్తే మీకు నాలుగు రోజుల ఎంతో అద్భుతమైన రిజల్ట్ అనేది కనపడుతుంది.

దీని కోసం మన కావాల్సింది కేవలం నాలుగే నాలుగు మిరియాలు సో 4 మిరియాలు మాత్రమే మీరు తీసుకోవాలి. నొప్పులు అనేవి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. సో చలికాలం వచ్చేటప్పుడు కైతే మాత్రం కొంచెం ఎక్కువగా పెయింట్స్ అనేవి ఉంటాయి.. కాబట్టి మీరు జస్ట్ కేవలం ఒక త్రీ డేస్ చేస్తే చాలు మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. సో మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. మిరియాలు తీసుకొని దాన్ని కచ్చాపచ్చాగా దంచేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. ఇక దాని తర్వాత మీకు రెండో ఇంగ్రిడియంట్స్ దీంట్లో కావాల్సింది అల్లం ఒక హాఫ్ ఇంచ్ అల్లం శుభ్రంగా కడిగేసుకొని దాన్ని తీసుకోండి. అలాగే మిరియాలు ఏవైతే ఉంటే అవి వాపుని లోపలి నుంచి నొప్పిని లాగేస్తూ ఉంటది.

సో ఈ విధంగా ఈ రెండిటిని తీసుకోవాలి. ఇక 250 ఎం.ఎల్ పాలు మీరు ఒక పావు పాలు తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కాచి చల్లార్చి ఉంటే ఆ పాలు తీసుకొని ఆల్రెడీ పాలు కాగి ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువగా దీన్ని మరిగించాల్సిన అవసరం లేదు. అందుట్లో మిరియాలు కూడా మనం కచ్చాపచ్చాగా దంచేసుకున్నాం. ఇక అల్లాని బాగా తురుముకున్న సో ఒక్కసారి ఒక బాయిల్ రాంగానే దాన్ని మీరు గ్యాస్ ఆపుకోవాలి. తర్వాత వడకట్టిన పాలల్లో పటిక పొడి వేసి కలుపుకోవాలి. ఇక ఈ పాలని పడుకోబోయే ముందు చక్కగా తాగేసేయండి. ఈ విధంగా కానీ మీరు మూడు రోజులు కంటిన్యూగా చేస్తే నాలుగు రోజులు మీకే తెలుస్తుంది. మీకున్న అన్ని నొప్పుల నుంచి చాలా రిలీఫ్ అనేది వస్తుంది.