రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.? అయితే ఈ అనారోగ్యాల ముప్పు తప్పదు..!

Sleeping : రాత్రి త్వరగా నిద్రపోయి తెల్లవారుజామునే నిద్రలేవాలని పెద్దలు అంటూ ఉంటారు. పనిలో పడి రాత్రి 12 దాటిన మెలకువగానే ఉంటున్నారు. రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోవడం ఆలస్యంగా లేవడం వల్ల మన జీవ గడియారం అంటే దీన్ని రిధం అంటారు అనమాట. ఆ రిదం మన్నది దెబ్బతింటుంది. వాటిల్లో ఎన్నో మార్పులు వస్తుంది. దీంతో శారీరికంగా మానసికంగా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ లోని నార్త్ వెస్ట్రన్ సర్వే యూనివర్సిటీ ఇటీవల జరిపిన పరిశీలన ప్రకారం రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారిలో డయాబెటిస్ మానసిక సమస్యలు,

నాడి సంబంధించిన సమస్యలు అలాగే ఉదర కోసం గుండె సంబంధించిన వ్యాధులు పెరుగుతాయని వెల్లడించారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేవారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మనం క్లియర్ గా చూసేద్దాం.. దక్షిణం కొరియాలో 757 మందిని ఒక బృందం పరిశీలించింది. ఈ రకంగా డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడం ఇంకా ఇంకా కష్టం అయిపోతుంది. ఆరోగ్యం క్షీణించడం, బిపి, షుగర్ ఎటాక్ అవడం, డిప్రెషన్, ఒత్తిడికి లోనయ్యి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాళ్లు నిరూపించారు.

అప్పుడు నైట్ అవుట్ చేసి రోజు లేటుగా నిద్రపోవడం అన్నది అసలు మంచిదే కాదు.. మన సర్కార్యం అన్నది మారిపోతుంది. దానివల్ల మన బాడీ కూడా దానికి తగ్గటం అయిపోతున్నప్పుడు దాని ప్రాపర్ ఫంక్షనింగ్ అప్పుడు మనకి రావడం అలాగే ఫుడ్ మారిపోవడం అలాగే హాబిట్స్ మారిపో ఇవన్నీ జరిగి మన బాడీకి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నైట్ త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేవడం అనేది చాలా మంచిది. కాబట్టి మన పెద్దలు చెప్పిన విధంగా రాత్రి సమయంలో త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేస్తే ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మంచి జరుగుతుంది..