రాత్రి కుంభకర్ణుడి లాంటి మత్తు నిద్ర…

మనం ఈ వీడియోలో సుఖ నిద్రకి సులభ మార్గం అనేటటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజుల్లో నూటిలో దాదాపు 60 నుండి 70 శాతం మంది పైననే సక్రమంగా తగినంత నిద్రకు నోచుకోనటువంటి పరిస్థితి లేకపోవడం, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీనిని నీం సోయా అనేటటువంటి పేరుతోనూ, నిద్రలేమి అనే పేరుతోనూ సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. పడకగది తల సౌకర్యంగా ఉంటుంది. ఆ పడకగదిలో అన్ని రకాల వసతి సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడ ఏ లోపం ఉండదు, కానీ పడుకున్న వెంటనే నిద్ర రాదు. గంట రెండు గంటల తర్వాత కూడా రాదు.

గట్టిగా ప్రయత్నం చేస్తే, కాసేపు నిద్ర వచ్చి మళ్లీ మేలుకో వస్తుంది. అలా మేలుకో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ నిద్ర పట్టదు, ఇలా రకరకాలుగా సతమతమవుతూ, నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ కారణం నిద్రనే కలగజేసేటటువంటి మెల్లటోనియన్ అనేటటువంటి పదార్థము, సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం. అదే విధంగా దాని యొక్క సామర్థ్యం తగ్గిపోవడం. ఈ యొక్క కారణం వల్ల ఆ మెల్లటోనని ఒక పదార్థం ప్రభావం చేతనే, నిద్ర కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మెల్లి టోనియన్ అని పదార్థం ఉత్పత్తిలో దాన్ని పనితనంలో అసహజత్వం చోటు చేసుకోవడం వల్ల, ఇలా జరుగుతూ ఉంటుంది.

మరి ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు నిద్ర పట్టడం లేదని స్ట్రెస్ గా ఉందని, ఆంగ్సైటింగా ఉందని, మూడు బాగాలేదని ఇలా రకరకాలుగా భావించుకుంటూ, ఫీల్సు మోడీ ఎలివేటర్స్ అదే విధంగా స్లీపింగ్ పిల్స్ ఇలా రకరకాల మెడిసిన్లు కూడా అలవాటు పడిపోయినటువంటి, పరిస్థితి నాగరిక సమాజంలో చాలా మందిలో ఉందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజుల్లో చాలా మందికి వత్తిడి సహజ జీవితం ఒత్తిడి లేని జీవితం ఇంచుమించు ఎవరికీ లేదని చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి లేకపోతే నిద్ర పడుతుంది నిద్రపట్టాలంటే, ఒత్తిడి ఉండకూడదు. నిద్రకి ఒత్తిడికి అంతా అవినాభావ సంబంధం ఉంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.