రోజు ఈ చిన్న పని చేయండి మీ ఒంట్లో ఉన్న అధిక కొవ్వును ఇట్టే తగ్గించుకోండి.

తొందరగా బరువు తగ్గాలనుకునేవారు ఈ విధంగా చేసి చూడండి. బరువు తగ్గడానికి ఎన్నో రకాల ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు.కానీ ఇప్పుడు ఇది చేసి చూడండి. బరువు తగ్గడానికి రా ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. ఉదయం లేచిన వెంటనే నీళ్లు త్రాగండి. మోషన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్లీ ఒక గ్లాస్ వాటర్ తాగండి.

తరువాత బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఒక గంట ముందు ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ తాగండి. తాగిన గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ కి మూడు నాలుగు రకాల మొలకలను సాయంత్రం నానబెట్టుకుని తినండి. మేకలు నూటికి రుచిగా లేకపోతే దాంట్లో కొంచం కిస్ మిస్ లు, దానిమ్మ గింజలు, లేదా ఎండు ఖర్జూర ముక్కలను వేసుకొని తినండి. మొలకలను తినడం వల్ల మీకు అందాల్సిన పోషకాలు అందుతాయి.

బ్రేక్ ఫాస్ట్ నుండి లంచ్ టైమ్ వరకు మధ్యలో రెండూ లేదా మూడు గ్లాసుల నీళ్ళు తాగండి. మధ్యాహ్నం లంచ్ కి రెండూ రకాల పండ్లు తినండి. మళ్లీ సాయంత్రం డిన్నర్ చేయడానికీ ఒక గంట ముందు మూడు రకాల నట్స్ ఒక పది నుండి ఇరవై వరకు తిండి. అలాగే ఏదైనా పండ్ల రసం ఒక గ్లాస్ తాగండి. డిన్నర్ కి ఒక పండుతినండి. ఈ విధంగా డైట్ ఫాలో అయితే కచ్చి తంగా బరువు తగ్గుతారు.