లక్షలు ఖర్చుపెట్టకండి, ఇలా చేస్తే మీ మోకాళ్ళలో గుజ్జు విపరీతంగా ఉత్పత్తి చేస్తుంది.

పూర్వం వయసు తగ్గే కొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తే రోజులను ప్రస్తుతం మరిచిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు వయసుతో తేడా లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు పలువురి ని పీడిస్తున్నాయనే చెప్పవచ్చు. ప్రధానంగా మోకాలు అరిగిపోవడం,

మోకాలిలోని గుజ్జు కరిగిపోవడం, ఇటువంటి సమస్యలతో విపరీతమైన మోకాలి నొప్పులను చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా కొంతమంది రోగులు ఎదుర్కొంటున్నారు. మోకాలి నొప్పుల వ్యాధితో బాధపడేవారు వైద్యులు సూచించే సూచనలను పాటించాలని,

లేని యెడల దీర్ఘకాలిక వ్యాదిలా మార్పు చెంది చివరకు శస్త్ర చికిత్సకు దారి తీస్తుందన్నారు డాక్టర్.

అలాగే కరోనా వ్యాధి వచ్చి వెళ్లిన రోగుల్లో ఇటీవల ఇటువంటి మోకాలి నొప్పులు అధికమైనట్లు తాము గుర్తించామన్నారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే కాలి నొప్పుల వ్యాధులు దారి చేరవని డాక్టర్ తెలిపారు.