లక్షలు ఖర్చు పెట్టిన తగ్గని వ్యాధులు ఈ మొక్క తేలికగా తగ్గిస్తుంది

ఈరోజు మంచి ఔషధ మొక్క గురించి లేదా చెట్టు అని చెప్పుకోవచ్చు, ఇప్పుడు మనం ఈ చెట్టు గురించి తెలుసుకుందాం, ఈ చెట్టు ని ప్రతిరోజు మీరు రోడ్డుకు ఇరువైపులా చూస్తూనే ఉంటారు, ఖాళీ ప్రదేశాల్లో చూస్తూనే ఉంటారు, దీని పేరే గానుగా అని అంటారు, మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు ని గానుగ చెట్టు అంటారు, కొంతమంది కానుగ చెట్టు అంటారు, దీనిని ఈ మొక్క గురించి దీనిలో ఉన్న ఔషధ గురించి మీరు తెలుసుకోండి, ప్రతి రోజు ఏదో ఒక రూపంలో ఈ చెట్టు లేదా ఈ చెట్టు యొక్క భాగాన్ని మీరు ఉపయోగిస్తారు, అని చెప్పడంలో సందేహం లేదు, అయితే, ఈ చెట్టు గురించి రెండు మాటలు మాట్లాడుకొని, ఆ తర్వాత దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి.

ఇవి ఇది ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది, ఏ జబ్బులకు ఏ చెట్టు భాగాన్ని ఉపయోగించుకోవచ్చు, మనం తెలుసుకుందాం ఇది 15 నుంచి 20 మీటర్ల పైనే పెరిగే ఒక చెట్టు, ఒక వృక్షం అని చెప్పుకోవచ్చు, నాలుగు సంవత్సరాలు పెరిగిన తర్వాత, పువ్వులు కాయలు కాస్తుంది, దీనిని చాలా ప్రదేశాలలో నీడ కోసం పెంచుతూ ఉంటారు, రోడ్డుకు ఇరువైపులా కూడా ను నీడకోసం పెంచుతూ ఉంటారు, ఇది ఒక మొండి చెట్టు అని చెప్పవచ్చు, నీరు ఉన్నా లేకున్నా కూడా ఈ మొక్క పెరుగుతూనే ఉంటుంది, అనమాట కొంచెం గులాబీ నీలం రంగు కలిసి ఉంటాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడవచ్చు.ఈ చెట్టు యొక్క ఆకులు బెరడు ఒక ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి. ఈ చెట్టు కింద నిలబడి, ఈ చెట్టు ఏమిటి అనేది తెలిసిపోతుంది.

Sinhal Karanja Seed - Pongam Seeds - Pongamia Pinnata, Rs 50 /kilogram |  ID: 16939297473

ఈ ఒక్క మొక్క అనేది గాలిలోని నత్రజనిని స్థాపిస్తునట్లు, ఈ చెట్టు విత్తనాలు జీవన ఇంధనంగా ఉపయోగిస్తారు, ఈ చెట్టు నుంచి తీసినటువంటి పనిచేసే ద్రావణాలను, నూనెను క్రిమిసంహారకoగా పనిచేసేలా చేస్తారు, విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో కూడా వాడుతుంటారు, అయితే ఇది ఏ జబ్బులను తగ్గిస్తుంది, అని తెలుసుకో పోయేముందు, ఇది మనుషులకే కాకుండా వ్యవసాయంలో కూడా చెట్టు చేమలు పంటలకు, కూడా ఉపయోగపడుతుంది.అయితే మొదటిగా మనము ఇది ఏ జబ్బులకు పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది అని చెప్పుకోవాలంటే, జ్వరానికి, దగ్గుకి, చర్మ వ్యాధులకి, అలాగే ఫుల్లు, కురుపులు గాయాలు, దగ్గు, జలుబు కి, ఫైల్స్ కి, అలాగే మానసిక వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది, నేత్రానికి సంబంధించిన వ్యాధులను కూడా తగ్గిస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది, కడుపు లో ఉన్నటువంటి పురుగుల్ని కూడా తగ్గిస్తుంది, లేదా చంపేస్తుంది అని చెప్పుకోవచ్చు…