వరలక్ష్మీ వ్రతం రోజు 5 రూ.తో ఈ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ కష్టాలు పోయి మీ దశ మారినట్లే….

ఈనెల 25వ తేదీ అత్యంత పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం, వరాలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ దరిద్రం మొత్తం పోయి మీ ఇంట్లో సిరిసంపదలు కురుస్తాయి. వరలక్ష్మీదేవి మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని కురిపిస్తుంది. కష్టాలు బాధలు అప్పుల బాధలు మొత్తం పోయి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. మరి ఎంతో పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజు ఐదు రూపాయలతో ఏం కొని ఇంటికి తెచ్చుకుంటే, మీ దశ తిరుగుతుందో, ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంటారు, వరలక్ష్మీ వ్రతం చేసే సమయంలో చేసే ముందు చేసిన తరువాత కొన్ని పనులు అసలు చేయకూడదు. అలానే కొన్ని పనులు అస్సలు మర్చిపోకుండా చేయాలి, అలాంటి పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది, కాబట్టి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వరలక్ష్మి వ్రతం చేసే రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదు, ఇతరులను దూషించటం అసభ్యకరంగా మాట్లాడటం చేయకూడదు, పూజ పూర్తయ్య వరకు ఉపవాసం పాటించాలి. ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఆరోజు శాఖాహారం భుజించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, గర్భవతులు ఐదు నెలలు దాటిన వారు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు. అదే విధంగా శిశువుకు 22 రోజులు నిలకుండా, ఆ తల్లి ఈ వ్రతాన్ని చేయకూడదు, పూజ మధ్యలో లేవకుండా పూజకు కావలసిన వస్తువులు అన్నింటిని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. పూజ మధ్యలో అనవసరంగా మాట్లాడకుండా మనసు అమ్మవారిమీద లగ్నం చేసే పూజ చెయ్యాలి. ఆ తల్లి మన ఇంటికి రావాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి,

ఆరోజు ఇంటి కడపను పసుపు కుంకుమలతో బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి, తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించాలి. ఏక అమ్మవారిని ఆసీనపరిచే ప్రదేశాన్ని కూడా శుచిగా ఉండేలా చూసుకోవాలి. పూజ ప్రదేశాన్ని గోమయంతో కానీ లేదా పసుపుతో కానీ చక్కగా అలకాలి, అమ్మవారిని ప్రతిష్టించే చోట వస్త్రాలు పరిచే దానిపై బియ్యం పోయాలి. తమలపాకులు గురించి పసుపు కుంకుమలు వేయాలి, కలశంలో లక్ష్మీదేవిని ఆవహింప చేసిన, పసుపు గౌరమ్మ రూపం లో అమ్మవారిని కొలువు తెచ్చిన, ఫోటో పెట్టి పూజ చేసిన విగ్రహరూపంలో ఆరాధించిన, అన్ని ఆ తల్లి ప్రతిరూపాలే, అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించిన, ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.