హిందువులు గర్వించే ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయాలు!

హాయ్ ఫ్రెండ్స్ భారతీయుల సంస్కృతి సంప్రదాయాలు అతి ప్రాచీనమైనవి, భారతీయలు ఆచరించే విధానాన్ని సనాతన ధర్మం అని అందుకే, అయితే ఇతర దేశాల నుంచి దండయాత్రలో భాగంగా ఈ దేశానికి వచ్చి ఇక్కడ పరిపాలన చేసి కార్యక్రమంగా ఇక్కడి ప్రజలతో కలిసిపోయిన, ఇతర ధర్మాల వారు ఇప్పుడు భారతీయులు గాని పిలవబడుతున్నరు. కొన్ని తరాలకు ఇక్కడ మిగిలింది అచ్చమైన భారతీయతే గానీ ధర్మం పేరిట విభేదాలు కావు. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని పిలుస్తారు. ఈ వీడియోలో సనాతన ధర్మాన్ని అనుసరించే భారతీయ ఆధ్యాత్మిక మందిరాన్ని చూద్దాం.

ఇవి కేవలం భారతదేశంలో మాత్రమే లేవు, ప్రపంచమంతటా ఉన్నాయి. అద్భుతమైన శిల్ప సంపద కళాత్మకత శాస్త్రీయత కనబరిచే సనాతన భారతీయ మందిరాల గురించి తెలుపుతున్న. చిత్రమైన సంగతి ఏమిటంటే సనాతన భారతీయ ధార్మిక మందిరాలు ఉన్న కొన్ని దేశాల్లో స్థానిక మతం హిందూ ధర్మం కాదు. ఇండోనేషియాలో అత్యధికంగా ముసలిమాలు నివసిస్తున్నారు, కానీ అక్కడి హిందూ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధం. ఆ విశేషాలు పదండి. 14 తమిళనాడులోని ఏకాంబరేశ్వరాలయం. కంచి అని మనం తెలుసుకునే కాంచీపురంలో ఏకాంబరేశ్వరాలయం ఉంది. పంచభూత లింగాలలో ఇది ఒకటి. ప్రకృతిలోని పంచ తత్వాలకు ప్రత్యేకగా అయిదు శివ మందిరాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి.

భూమి ఆకాశం జలము వాయువు అగ్ని తత్వాలకు ఒక్కో వాలయం ప్రతీక. భూతత్వానికి చెందినది ఏకాంబరేశ్వరాలయం 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నా యి ఆలయం, అత్యంత విశాలంగా ఉంటుంది. రాజ గోపురం ఎత్తు 59 అడుగులు క్రీస్తు శకం 685లో చోళ రాజవంశం ఈ ఆలయాన్ని నిర్మించింది. మార్చి ఏప్రిల్ నెలలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని ఏకాంబరేశ్వర లింగంపై ప్రసరించటం ఆలయ నిర్మాణ కవసలానికి గుట్టు,స్వామి వారి మూర్తి సూర్యకారణాల తాకిడికి మరింత సుందరంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఐదు ఆవరణలు ఉన్నాయి, ఆలయంలోపల గోడలను ఆనుకొని ఎత్తైన అరుగుల మీద ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు చుట్టూ ఉన్నాయి.

ఆలయం మరో ప్రత్యేకత ఆలయంలోని నడవ, ఇక్కడ వెయ్యికి పైగా రాతి స్తంభాలు ఉన్నాయి, దీనిని ఐరామ్ కాలమండపం అంటారు. ఇంతకీ ఏకాంబరేశ్వరుడు అంటే అర్థం ఏక ఆమ్ర అంబర నాధుడు, అనగా ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం, ఇక్కడ 3500 ఏళ్ల నాటి మామిడి వృక్షం ఉంది. అయితే ఆ వృక్ష కాండాన్ని ప్రస్తుతం ఆలయ అధికారులు సంరక్షిస్తున్నారు. కొత్త మామిడి వృక్షాన్ని అదే స్థలంలో నాటారు.13 తమిళనాడులోని రాజగోపాల్ స్వామి ఆలయం. మన్నార్ గుడిలోని రాజగోపాల స్వామి ఆలయం 23 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.