1సారి ఇలా చేస్తే చాలు ఎంతటి భయంకరమైన మొలలు,పైల్స్ శాశ్వతంగా మాయం..piles home remedies

మొలలు (పైల్స్) అంటే ఏమిటి వాటి యొక్క నివారణ :-మలవిసర్జన కష్టతరమయిన , మాములుగా కాకా తక్కువ సార్లు మల విసర్జన జరుగుతున్నా దానిని ;మలబద్దకం గా పరిగణిచాలి . ఈ విధంగా వున్నపుడు , మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది . ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినపుడు , మలద్వారానికి పయిన పురీషనాళం చివరన వాచిపోయిన రక్తనాళాలు ను ”మొలలు ”అంటారు .

ప్రధాన కారణాలు:– మొలలు ఏర్పడడానికి మలబద్దకం సాఫీగా లేకపోవడం వల్ల ఈసమస్య కు దారి తీస్తుంది కొందరిలో మల ద్వారం దగ్గర వుండే సిరలు బలహీనంగా ఉండటం వలన కూడా మొలలు వస్తాయి ఇవే కాకుండా ఆహారపు అలవాట్లు , పీచుపదార్ధాలు తక్కువుగా వున్న ఆహారం ను తీసుకోవడం వలన పైల్స్ వచ్చే అవకాశాలు వున్నాయి .మలద్వారం వద్ద రక్తం పడుతుంది మరియు దురద ఉంటుంది . నివారణ చర్యలు :; ద్రవపదార్దాలు , ప్రత్యేకించి నీళ్లను ఎక్కువగా తాగాలి . పండ్లు , ఆకుకూరలు ముతక ధాన్యాలతో కూడిన ఆహారపధార్ధాళ్లతో పాటు పీచు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలి .

ఉదా ;ఆకుకూరలు , కాయగూరలు పప్పుధాన్యాలు . ఎక్కువగా శ్రమపడి ఒత్తిడిని కలిగేలా మలవిసర్జన చేయకూడదు మజ్జిగా లో కొద్దిగా ఉప్పుని మరియు నిమ్మరసం పిండి తీసుకోవాలి మరియు కారం తక్కువగా తీసుకోవాలి మరియు వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి .

Anal Fissure: symptoms, causes, treatment, medicine, prevention, diagnosis

రెమిడీకి కావలసిన పదార్దాలు తయారీ :అరటిపండు ఆ అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముఖ్యoగా గుర్తుపెట్టుకోవలసిన విషయం అరటిపండు అనేది బాగా పండివుండాలి పాచ్చి అరటి ఈ వైద్యానికి అస్సలు వాడకూడదు . అరటిపండు ముక్కలు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి . అలాగే ఇప్పుడు మనకు కావలసింది పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం చిన్నముక్కను తీసుకొని పొడిగా చేసుకోవాలి ఇప్పుడు ముందు కట్ చేసుకున్న అరటిపండు ముక్కలపై ఒక చిటికెడు మోతాదులో చల్లుకోవాలి . ఇలా రడీచేసుకున్న అరటి పండు ముక్కలను మీరు ప్రతి రోజు మధ్యాహ్నం భోజనానికి ఒక గంట ముందు తినాలి . ఈ రెమిడీ ని మీరు రెండు మూడు రోజులు ఫాలో అవ్వాలి ఆలా చేస్తే రెండు మూడు రోజుల్లో నే ఫైల్స్ అనేవి దాదాపుగా తగ్గిపోతాయి . ఈ రెమిడీ తో పాటు మరిక చిట్కా మీరు కనుక మీ శరీరంలో వాతాన్ని తగ్గించుకుంటే మొలలు అనేవి ఎప్పటికి రావు . మీకు మలబద్దకాన్ని మీకు మజ్జిగ అనేది బాగా హెల్ప్ చేస్తుంది మీరు పలచని మజ్జిగ చేసుకుని రోజులో మీకు దాహం వేసినప్పుడల్ల తాగుతూ ఉండండి. మీకు మొలలు అనేవి త్వరగా తగ్గుతాయి .